Wipro's Share Price Falls:ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతాయి.గతవారం లాభాల్లో ఉన్నా..ఆఖరి రోజు మాత్రం పడిపోయిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం నుంచే మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రిలయన్స్ వంటి హెవీ వెయిట్ షేర్ 3శాతం పడిపోయింది. మరో దిగ్గజ ఐటీ కంపెనీ అయిన విప్రో స్టాక్ ఏకంగా పది శాతం పడిపోయింది.
Wipro Share Market: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో తిరిగి పుంజుకుంది. మొన్నటివరకూ నష్టాలు చవిచూసిన విప్రో లాభాలబాట పట్టింది. విప్రో కంపెనీ షేర్లో అద్భుతమైన వృద్ధి నమోదైంది. ఆ వివరాలు మీ కోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.