Varalaxmi Sarath Kumar Nicolai Sachdev Pre Wedding Photos Viral: తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన సినీ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తన ప్రియుడు నికోలయ్ సచ్దేవ్తో గతంలో నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి బుధవారం వివాహం చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా సోమ, మంగళవారాల్లో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ పార్టీకి అన్ని రంగాలకు సంబంధించిన సినీ ప్రముఖులు హాజరయ్యారు.
Varalaxmi Nicholai Sachdev Engage: వరుస హిట్లతో విజయోత్సాహంలో ఉన్న సినీ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ వ్యక్తిగత జీవితంలో కీలక అడుగు వేశారు. అత్యంత రహాస్యంగా తన ప్రియుడు నికోలయ్ సచ్దేవ్తో ఆమె నిశ్చితార్థం చేసుకున్నారు. మార్చి 1వ తేదీన ముంబైలో జరిగిన ఈ వేడుకకు బంధుమిత్రులు కొందరు మాత్రమే హాజరయ్యారు. కాబోయే దంపతులను రాధికా శరత్ కుమార్ ఆశీర్వదించారు. కాగా, నికోలస్‌తో వరలక్ష్మి 14 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. కొద్ది రోజుల్లో వీరి వివాహం జరగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.