Varalaxmi Nicholai Sachdev Engage: వరుస హిట్లతో విజయోత్సాహంలో ఉన్న సినీ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ వ్యక్తిగత జీవితంలో కీలక అడుగు వేశారు. అత్యంత రహాస్యంగా తన ప్రియుడు నికోలయ్ సచ్‌దేవ్‌తో ఆమె నిశ్చితార్థం చేసుకున్నారు. మార్చి 1వ తేదీన ముంబైలో జరిగిన ఈ వేడుకకు బంధుమిత్రులు కొందరు మాత్రమే హాజరయ్యారు. కాబోయే దంపతులను రాధికా శరత్ కుమార్ ఆశీర్వదించారు. కాగా, నికోలస్‌తో వరలక్ష్మి 14 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. కొద్ది రోజుల్లో వీరి వివాహం జరగనుంది.
Varalaxmi Nicholai Engage: వరుస హిట్లతో విజయోత్సాహంలో ఉన్న సినీ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ వ్యక్తిగత జీవితంలో కీలక అడుగు వేశారు. తన ప్రియుడు నికోలయ్ సచ్‌దేవ్‌తో ఆమె నిశ్చితార్థం చేసుకున్నారు.
Varalaxmi Nicholai Engage: తనకు కాబోయే భర్త నికోలయ్ సచ్‌దేవ్‌ను పరిచయం చేస్తూనే తనకు నిశ్చితార్థం జరిగిందని వరలక్ష్మి ఓ ప్రకటన విడుదల చేశారు.
Varalaxmi Nicholai Engage: నికోలయ్ సచ్‌దేవ్‌ను పద్నాలుగేళ్లుగా వరలక్ష్మి ప్రేమిస్తోంది. తమ రహాస్య బంధాన్ని నిశ్చితార్థంతో బహిర్గతం చేశారు. త్వరలోనే వీరి పెళ్లి జరపాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు.
Varalaxmi Nicholai Engage: వరలక్ష్మి చేసుకోబోయేది ఎవరినో కాదు ప్రముఖ గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్. ఇతడు వ్యాపారవేత్త. గ్యాలరీలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తుంటాడు.
Varalaxmi Nicholai Engage: కూతురు వరలక్ష్మి, కాబోయే అల్లుడు నికోలయ్ సచ్‌దేవ్‌ను ఆశీర్వదించిన తల్లిదండ్రులు రాధిక, శరత్ కుమార్
Varalaxmi Nicholai Engage: మార్చి 1వ తేదీన ముంబైలో జరిగిన ఈ వేడుకకు బంధుమిత్రులు కొందరు మాత్రమే హాజరయ్యారు.
Varalaxmi Nicholai Engage: క్రాక్, వీరసింహారెడ్డి, హనుమాన్ సినిమాలతో వరుస హిట్లతో మాంచి సక్సెస్ జోష్‌లో ఉన్న వరలక్ష్మి