Whatsapp number for Dharani portal complaints: హైదరాబాద్: తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్లో లోపాలు తలెత్తుతున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయా ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం దృష్టిసారించింది.
స్థిరాస్తుల దస్తావేజుల రిజిస్ట్రేషన్ల సమయంలో ఎదురయ్యే ఇబ్బందులకు పరిష్కారం చూపేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.