Mamata Banerjee: ఆకాశానికి నిచ్చెన వేసుకుంటున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వినూత్నరీతిలో నిరసన తెలిపారు. రాష్ట్ర సచివాయానికి ఎలక్ట్రిక్ స్కూటీలో చేరుకున్నారు. నిరసనగా మెడలో ప్రకార్డులు ప్రదర్శించారు.
Mamata Banerjee Travels On Scooter: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో దీదీ మమతా బెనర్జీకి సరికొత్త అస్త్రం దొరికింది.
Mamata Challenge: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆరోపణలు , ప్రత్యారోపణలతో పాటు సవాళ్లు, ప్రతి సవాళ్లు అధికమౌతున్నాయి. తాజాగా దీదీ విసిరిన సవాల్‌తో బెంగాల్లో ఆసక్తి రేగుతోంది.
అంఫాన్ తుఫాన్ ( Cyclone Amphan ) కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూసిన పశ్చిమ బంగాల్ (West Bengal ), ఒడిషా ( Odisha ) రాష్ట్రాల్లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) పర్యటించి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. మొదట పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా కోల్‌కతా ఎయిర్ పోర్టులో దిగిన ప్రధాని మోదీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి ( Mamata Banerjee ), రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ఖర్ ( Jagdeep Dhankhar ) ఎదురెళ్లి స్వాగతం పలికారు.
లాక్ డౌన్ సమయంలోనే మద్యం డోర్ డెలివరీ పాలసీ తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన పశ్చిమ బెంగాల్ సర్కార్ తాజాగా వైన్ షాపుల వద్దే మద్యం విక్రయాలు జరిపేందుకు అనుమతి ఇస్తూ కొత్తగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగతా అన్ని జోన్లలో మద్యం దుకాణాలు మద్యం అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది.
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం కొద్దిసేపటి క్రితమే కోల్‌కతా చేరుకున్నారు. మరోవైపు ఇటీవల కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC), వామపక్ష పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు కేంద్రంపై తీవ్ర నిరసనలు చేపడుతున్నాయి.
యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ అనే టైటిల్‌తో ఎలాగైతే ఓ సినిమా వస్తుందో... అలాగే భవిష్యత్‌లో డిజాష్ట్రస్ ప్రైమ్ మినిష్టర్ అనే సినిమా కూడా వస్తుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. భవిష్యత్‌లో తప్పకుండా అటువంటి సినిమా ఒకటి వస్తుందన్న ఆమె... ఎవ్వరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.