చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. చర్మం తరచూ డ్రై అయిపోతుంటుంది. అయితే బహుశా ఇది వాతావరణం వల్ల కాదు. శరీరంలో కొన్ని పోషకాల లోపంతో జరుగుతుంటుంది. ముఖ్యంగా విటమిన్ ఇ, విటమిన్ ఎ లోపముంటే చర్మం తేమ కోల్పోతుంది. వృద్ధాప్య లక్షణాలు కూడా ఎదురౌతాయి. అయితే కొన్ని ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
Vitamin Deficiency: విటమిన్ ఢెఫిషియెన్సీ సాధారణ సమస్య అయినప్పటికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఏ విటమిన్ లోపం వల్ల క్యాన్సర్ సమస్య కలుగుతుందని అనేది తెలుసుకుందాం.
Vitamin Deficiency: ఎవరైనా సరే ఆరోగ్యంగా ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలంటే వివిధ రకాల పోషకాలు అవసరం. శరీర నిర్మాణం, ఎదుగుదల, ఆరోగ్యంలో విటమిన్లు, మినరల్స్ పాత్ర చాలా కీలకం. అందుకే తినే ఆహారం ఎప్పుడూ హెల్తీగా ఉండేట్టు చూసుకోవాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vitamin Deficiencies For Dull And Dry Skin: మన శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్స్ చాలా అవసరమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. శరీరంలో విటమిన్స్‌లు తగ్గడం వల్ల అనారోగ్యసమస్యల బారిన పడుతుంటారు. అయితే విటమిన్స్ లోపించడం వల్ల చర్మ సమస్యలు తలెత్తుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏయే విటమిన్లు అవసరమో మనం ఇక్కడ తెలుసుకుందాం.
Vitamin D Supplements: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అన్నా.. ఎముకలు దంతాలు బలంగా, దృఢంగా ఉండాలి అన్నా.. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ డి ఉండడం ఎంతో అవసరం. ఇండియాలో ఇప్పుడు 76% వరకు విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్నారు అందుకని డాక్టర్ ను కూడా అడగకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండానే విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ తెలుసుకుందాం..
Vitamin Deficiency: శరీరానికి విటమిన్ల అవసరం తప్పనిసరి. ముఖ్యంగా విటమిన్ బి 12 అనేది చాలా చాలా ముఖ్యం. శరీరంలో ఈ విటమిన్ లోపముంటే..చాలా త్వరగా మనిషి బలహీనమైపోతాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.