వర్షాకాలం నిస్సందేహంగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. కానీ అదే సమయంలో ఆరోగ్యపరంగా చాలా సమస్యలకు కారణమౌతుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఈ ఇన్ఫెక్షన్లు తగ్గించి రోగ నిరోధక శక్తకి పెంచాలంటే విటమిన్ సి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి అధికంగా ఉండే 5 ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Vitamin C Deficiency Symptoms: విటమిన్ సి మన శరీరంలో కీలక ప్రాతను పోషిస్తుంది. విటమిన్ సి లోపం కారణంగా తీవ్రమైన అనారోగ్యసమస్యలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఎలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అనేది తెలుసుకుందాం.
Immunity Boosting Foods: వర్షా కాలంలో వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రభలే ఈ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే.. అనారోగ్యం బారినపడే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. అదే కానీ జరిగితే ఆ తర్వాత సీజనల్ వ్యాధులు సైతం ఈజీగా ఎటాక్ చేస్తాయి. అంతకంటే ముందుగానే మీరు మేల్కొంటే.. అనారోగ్యం బారిన పడకుండా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు.
Vitamin C Uses: Vitamin C Fruits | మీ ఆరోగ్యానికి దోహదం చేసే రోగ నిరోధకశక్తిని పెంచుకుంటే మీ సమస్య సగం తీరిపోయినట్లే. విటమిన్ సి లభించే ఆహారం, పండ్లు, కూరగాయలు లాంటివి తీసుకుంటే మీ ఆరోగ్యం వేసవిలో మెరుగ్గా ఉంటుంది. మార్చి నెల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.