Vitamin A Deficiency Symptoms: శరీరానికి విటమిన్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ ఎ కీలక ప్రాత పోషిస్తుంది. అయితే విటమిన్ ఎ వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
How to Over come Nutrition Deficiency: మనిషి శరీర నిర్మాణం, ఆరోగ్యం విషయంలో న్యుట్రియంట్లు చాలా అవసరం. శరీరానికి కావల్సిన మోతాదులో విటమిన్లు, మినరల్స్ లభించకపోతే వివిధ రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.
Vitamin A: ఆరోగ్యానికి విటమిన్లు చాలా అవసరం. ముఖ్యంగా విటమిన్ ఏ పలు సమస్యల్ని దూరం చేయడంలో దోహదపడుతుంది. విటమిన్ ఇ లోపముంటే ఏమౌతుంది, ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.