Vishakha Garjana at vishakapatnam : మూడు రాజధానుల నినాదంతో ముందుకెళుతోన్న అధికార వైసీపీ అమరావతి రైతుల పాదయాత్రకు కౌంటర్ గా విశాఖలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఇప్పుడు ఆ విషయానికి సంబందించిన వీడియో చూద్దాం.
ship to Visakhapatnam sea coast | దాదాపు 17 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తీరాన్ని దాటడంతో ఏపీలో నిన్నటి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర వాయుగుండం కారణంగా తెన్నేటి పార్క్ తీరంలో ఓ నౌక ఒడ్డుకు కొట్టుకురావడం గమనార్హం.
ఎప్పుడూ అదృష్టం వెన్నంటిపెట్టుకుని ఉండే ఆ ప్రజా ప్రతినిధి ఏమయ్యారు ? మాజీ మంత్రిగానే కాకుండా... కీలక వ్యవహారాల్లో చక్రం తిప్పిన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్కడున్నారు ? అవును ఇప్పుడు మంత్రి అవంతి శ్రీనివాస్ ( AP minister Avanthi Srinivas ) వేస్తున్న ప్రశ్నలివే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతగా.. ఓ మంత్రిగా అవంతి శ్రీనివాస్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనం కోసమేనని అనుకున్నా... వాస్తవానికి కూడా ఇప్పుడు చాలామందికి వస్తున్న సందేహాలివేని అనిపిస్తోంది. బహుశా అందుకే ఏపీ మంత్రి అవంతీ శ్రీనివాస్ సైతం ఈ వ్యాఖ్యలు చేశారేమో. ఇంతకీ ఎవరిని ఉద్దేశించి మంత్రి అవంతీ ఈ వ్యాఖ్యలు చేశారో తెలుసుకోవాలంటే.. ఇదిగో ఈ
విశాఖలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. నాడు విశాఖలో జగన్ను తిప్పి పంపిన తరహాలోనే నేడు చంద్రబాబును సైతం పోలీసులు తిప్పి పంపుతారేమో అనే చర్చ జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.