Lucky Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాల గోచారం ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. ఈ నెలలో చాలా గ్రహాల గోచారముంది. శుక్ర, మంగళ గ్రహ గోచారంతో ఏ రాశివారికి లాభం కలగనుందో తెలుసుకుందాం..
Planet transit 2023: గ్రహాలు నిర్ణీత సమయంలో గోచారం చేస్తుంటాయి. మరో విధంగా చెప్పాలంటే ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం చెందుతుంటాయి. మార్చ్ నెల గ్రహాలకు అత్యంత ప్రాధాన్యత కలిగింది. చాలా గ్రహాలు ఈ నెలలో గోచారం చేస్తున్నాయి. ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Venus transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక, రాశి పరివర్తనాలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. అదే విధంగా ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటాయి. ఫలితంగా వివిధ రాశులపై వివిధ రకాల ప్రభావం పడుతుంటుంది.
Venus Transit 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో గోచారం చేస్తుంటుంది. అదే విధంగా శుక్రుడు ఫిబ్రవరి 15వ తేదీన మీనరాశిలో ప్రవేశించనుండటం కొన్ని రాశులకు నష్టం కల్గించనుంది. ఆ వివరాలు మీ కోసం..
Sun Transit 2022: సూర్య గ్రహం వచ్చే నెలలో ఈ నెలలో పలు రాశుల్లోకి సంచారం చేయడం వల్ల 12 రాశువారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు ఈ క్రమంలో ఆరోగ్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
Venus Transit in Sagittarius 2022 December 5. 2022 డిసెంబర్ 5న శుక్రుడు తన రాశిని మార్చుకుని.. ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ శుక్ర సంచారం ఈ 4 రాశుల వారికి చాలా శుభప్రదం కానుంది.
Venus Transit In Cancer On August 7 2022. 2022 ఆగస్ట్ 7 ఉదయం 5:21 గంటలకు శుక్ర గ్రహం జెమిని నుంచి కర్కాటకంలోకి ప్రవేశిస్తుంది.ఈ మార్పు అన్ని రాశి చక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది.
Venus in Cancer, Venus Transit 2022 august 7 in Cancer. శుక్ర గ్రహం ఆగస్టు 7వ తేదీన ఉదయం 5 గంటలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోంది. మరో 48 గంటల్లో ఈ 5 రాశుల వారికి శుభకాలం ఆరంభం అవుతుంది.
Venus transit in Aries 2022: మే 23న శుక్రుడి రాశి మార్పు జరగబోతోంది. ఇది కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. వీరి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడంతోపాటు దుబారా కూడా పెరుగుతుంది.
Venus Transit: ఆ ఐదు రాశులవారికి మే 23 నుంచి విధి మారనుంది. అదృష్టం వరించనుంది. శుక్ర గ్రహం దిశ మారుతుండటంతో ఆ రాశులవారికి మహర్ధశ పడుతోందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఇంతకీ ఆ ఐదు రాశులేంటంటే..
Venus retrograde in Sagittarius: ఎప్పుడు తిరోగమనం చెందే శుక్రుడు.. ఈ సారి నేరుగా మరో రాశిలోకి పరివర్తనం చెందనున్నాడు. మరో 48 గంటల్లో జరిగే ఈ పరిణామంతో కొన్ని రాశుల వారి భవిష్యత్తే మారుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.