Sun Transit 2022: ఈ నెల 17 నుంచి వచ్చే నెల 20 దాకా ఈ రాశుల వారికి తిరుగు లేదు.. డబ్బే..డబ్బు..

Sun Transit 2022: సూర్య గ్రహం వచ్చే నెలలో ఈ నెలలో పలు రాశుల్లోకి సంచారం చేయడం వల్ల 12 రాశువారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు ఈ క్రమంలో ఆరోగ్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2022, 10:10 AM IST
Sun Transit 2022: ఈ నెల 17 నుంచి వచ్చే నెల 20 దాకా ఈ రాశుల వారికి తిరుగు లేదు.. డబ్బే..డబ్బు..

Sun Transit 2022: జాతకంలో సూర్యుడి స్థానం బలహీనంగా ఉన్నప్పుడు మనిషి జీవితంలో చాలా రకాల మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అందేకే చాలా పూర్వీకులు చాలా మంది  సూర్య భగవానున్ని పూజించేవారని జోతిష్య  శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే డిసెంబర్‌ 16న సూర్య గ్రహం, బృహస్పతి ధనుస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అంతేకాకుండా 14 జనవరి 2023లో మకర రాశిలోకి సంచారం చేనుంది. దీని వల్ల  మేష, సింహ, ధనుస్సు రాశులపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఆ రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడనందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మేష రాశి:
ఈ సంచారాల కారణంగా మేష రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఉద్యోగానికి సంబంధించిర విషయాల్లో శుభవార్తలు కూడా పొందే ఛాన్స్‌ ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే మంచి ప్రయోజనాలతో పాటు ఆర్థిక లాభాలు పొందుతారు.  ఇక విద్యార్థుల విషయానిస్తే వారి స్థితిగతులు చాలా బాగుండడంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించగలుగుతారు. అంతేకాకుండా చాలా మంది చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ప్రేమతో జీవించగలుగుతారు. అంతేకాకుండా విహాయరయాత్రలకు వెళ్లే ఛాన్స్‌ కూడా ఉంది.

వృషభం:
వృషభ రాశి వారు ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. ఎందుకంటే గ్రహ సంచార ప్రభావంతలో కార్యాలయ వివాదంలో చిక్కుకునే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో నష్టాలు కూడా రావొచ్చు. ఇక యువతైతే ధ్యానం, ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపించే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో తల్లిదండ్రుల తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే వారు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతారు. వీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ  వహించాలి. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

మిథున:
మిథున రాశి వారు ఈ సంచారం కారణంగా చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో చిన్న చిన్న దుష్ప్రభావాలను కూడా ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ముఖ్యంగా  ఈ రాశి వారు వ్యాపార భాగస్వామితో విభేదాలు పెట్టుకుని ఛాన్స్‌ ఉంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. భాషా శైలిలో చేదు  అనుభవాలు ఎదురవుతాయి. అయితే ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు రావొచ్చు.

కర్కాటక:  
సూర్య గ్రహ సంచారం వల్ల కర్కాటక రాశి వారు కూడా చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారు కార్యాలయంలో మెరుగైన పని కారణంగా ప్రశంసలు పొందుతారు. అంతేకాకుండా కర్కాటక రాశి వారు ఇంటి పునర్నిర్మాణం లేదా సుందరీకరణ చేయవచ్చు. ఈ రాశివారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా తల్లిదండ్రుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కర్కాటక రాశి వారు కుటుంబంతో కలిసి విహారయాత్రకు కూడా వెళ్తారు.

Also Read : Waltair Veerayya Song Shoot : విదేశాల్లో చిరుతో రొమాన్స్.. మిడ్ ఫింగర్ చూపించిన శ్రుతి హాసన్

Also Read : Waltair Veerayya: వాల్తేరు వీరయ్య నుంచి వీడియో లీక్ చేసిన చిరు.. మాములుగా లేదుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News