Vanitha Vijay Kumar 3rd Husband వనిత విజయ్ కుమార్ కరోనా టైంలో ఎంతగా రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. కరోనా కంటే కాస్త ముందు ఈమె మూడో పెళ్లి వ్యవహారం ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. పీటర్ పాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి చెల్లదంటూ పీటర్ పాల్ భార్య ఎలిజబెత్ రోడ్డు మీదకు ఎక్కిన సంగతి తెలిసిందే.
Vanitha Vijayakumar Quotes తమిళ నటి వనిత విజయ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టుల గురించి అందరికీ తెలిసిందే. ఆమె వేసే ట్వీట్లన్నీ కూడా కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.