Urvashi Rautela mud bathing, Mud bathing health benefits : సినిమాల్లో హీరోయిన్స్ అందంగా ఉండటం చూసి తాము కూడా అలా ఉంటే బాగుండు అని అనుకునే లేడీస్ చాలా మందే ఉంటారట. అందుకేనేమో ఊర్వశి రౌతేలా తన బ్యూటీ సీక్రెట్స్లో (Urvashi Rautela beauty secrets) ఒకటైన మడ్ బాత్ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా.. ఆ తర్వాత 24 గంటల్లోపే ఆ ఫోటోను ఒక మిలియన్పైగా నెటిజెన్స్ లైక్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.