Cars Launching In September 2023: ఈ సెప్టెంబర్ నెలలో వేర్వేరు ఆటోమొబైల్స్ కంపెనీల నుండి కొత్తగా నాలుగైదు రకాల మోడల్స్ లాంచ్ అవుతున్నాయి. అంతేకాకుండా కార్ల తయారీ కంపెనీలు తమ కార్ల అమ్మకాల సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా వినియోగదారులను ఆకర్షించేందుకు లాంచింగ్ ఆఫర్స్ సైతం గుప్పిస్తున్నారు.
Toyota Upcoming Suv Cars Under 15 Lakhs: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టయోటా భారత కస్టమర్లకి గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే మార్కెట్లోకి కొత్త ఫీచర్లతో కూడిన విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఉన్న కార్లలో కొన్నింటిని రీమాడిఫై చేసి వాటిని కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.