Kerala Lockdown: దేశమంతా కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంటే..ఆ రాష్ట్రంలో మరోసారి కోవిడ్ వైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో మరోసారి సంపూర్ణ లాక్డౌన్ విధించింది ప్రభుత్వం.
Work From Home: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు తిరిగి డెల్టా ప్లస్ వేరియంట్ రూపంలో వెంటాడుతున్న కరోనా థర్డ్‌వేవ్ ముప్పు నేపధ్యంలో వర్క్ ఫ్రం హోంపై శాశ్వత నిర్ణయం తీసుకునే పరిస్థితి కన్పిస్తోంది. వివిధ టెక్ కంపెనీలు ఆ దిశగా యోచిస్తున్నాయి.
Liquor Door Delivery: దేశంలో తొలిసారిగా ఢిల్లీ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. మందుబాబులకు నిజంగా ఇది శుభవార్తే. కావల్సినంత మద్యం ఇకపై..ఇంటికే చేరుతుంది.
Corona crisis period: సంక్షోభం అవకాశాల్ని సృష్టిస్తుంది. కష్టాలుంటేనే పరిష్కారం కన్పిస్తుంది. అదే జరిగింది కరోనా సంక్షోభ సమయంలో. కరోనా వైరస్ మహమ్మారి దేశ ఆర్ధిక వ్యవస్థకు నష్టం కల్గించడమే కాకుండా కొత్త అవకాశాల్ని చూపించింది.
కరోనా వైరస్ కారణంగా మార్చ్ నుంచి మూతపడిన ధియేటర్లను తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చినా తెలుగు రాష్ట్రాల్లో తెర్చుకోలేదు. ధియేటర్ యాజమాన్యాల నిరసన కారణంగా అన్నిచోట్లా ఆగినా..అక్కడ మాత్రం తెర్చుకున్నాయి.
కరోనా వైరస్ నియంత్రణలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. పెద్ద ఎత్తున పరీక్షలు చేయడంతో ఇప్పుడు కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అటు రికవరీ రేటు భారీగా పెరిగింది. కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని కేంద్రం ప్రశంసించింది.
కోవిడ్ 19 కారణంగా ప్రస్తుతం రైలు ప్రయాణాలకు భారీగా డిమాండ్ ఎదురవుతోంది. ప్రయాణీకుల డిమాండ్ నేపధ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఆ రైళ్లు నిలిచే స్టేషన్లను సైతం ప్రకటించింది.
ఏపీ, తెలంగాణ ( Ap & Telangana ) లో మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగే విషయంలో నిర్ణయం మరోసారి వాయిదా పడింది. ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చల్లో పురోగతి కన్పించలేదు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.