UPSC Civils 2023 Results: ప్రతిష్టాత్మక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. యూపీఎస్ సి సివిల్స్ 2023 తుది ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ఈసారి తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు సత్తా చాటారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఫలితాలను upsc.gov.inలో చెక్ చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో సాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ ఏవియేషన్, ఎన్విరాన్మెంట్, డిఫెన్స్, మైనింగ్ వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది.
UPSC 2022 Results: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఫలితాలు వెలువడ్డాయి. మరోసారి అమ్మాయిలే టాప్‌గా నిలిచారు. తొలి నాలుగు ర్యాంకులు అమ్మాయిలే దక్కించుకోవడం ఇందుకు ఉదాహరణ. దేశవ్యాప్తంగా మొత్తం 933 మందిని ఎంపిక చేసింది యూపీఎస్సీ.
Union Public Service Commission has announced the final result of UPSC Civil Services Examination, 2021. Candidates can go to upsc.gov.in to check their qualification status.
UPSC Civil Services Notification 2021 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షా తేదీని ప్రకటించింది. ప్రిలిమ్స్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పారామిలిటరీ బలగాలకు సంబందించిన ఆఫీసర్ల నియామకం కోసం యుపిఎస్సి పరీక్ష విధానాన్ని మార్చడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, దీనిని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్లను ఎంపిక చేసే సివిల్ సర్వీసెస్ పరీక్షలో విలీనం చేయాలని అధికారులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.