Common Civil Code: దేశంలో కామన్ సివిల్ కోడ్ విధానం తొందరలోనే అమల్లోకి రానుందని అస్సాం సీఎం హిమంట్ బిశ్వశర్మ అన్నారు. ఈ క్రమంలో ఎన్నికలలోపు ధుబ్రి ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ ను మరోపెళ్లి చేసుకోమ్మని ఆఫర్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత దేశంలో అనేక రకాల మార్పులు ఉంటాయని ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
UCC Bill: యూసీసీ భయం ఇప్పుడు దేశమంతా వ్యాపిస్తోంది. ముఖ్యంగా ముస్లిం ప్రజానీకం యూసీసీపై ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముస్లింలకు భరోసా ఇస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Uniform Civil Code: దేశంలో ప్రస్తుతం యూనియన్ సివిల్ కోడ్‌పై చర్చ జరుగుతోంది. యూసీసీకు వ్యతిరేకంగా గళమెత్తిమ విపక్షాలకు కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ మద్దతు పలికారు. సివిల్ కోడ్ విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Muslim Personal Law Board on UCC: యూనిఫామ్ సివిల్ కోడ్‌పై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తన అభిప్రాయం తెలియజేసింది. గిరిజనులు, మైనారిటీలను ఈ చట్టం నుంచి దూరంగా ఉంచాలంటూ అభ్యంతరాలను లా కమిషన్‌కు పంపింది. పూర్తి వివరాలు ఇలా..
UCC vs AAP: యూనిఫాం సివిల్ కోడ్ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై ప్రతిపక్షాల వైఖరికి భిన్నంగా ఆప్ నిర్ణయం ఉండటంతో చర్చనీయాంశమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.