Piles Treatment Without Surgery In Telugu: పైల్స్ సమస్య ఉన్నవారు ఆరోగ్య జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ సమస్య ఉన్నవారు కొన్ని అలవాట్లు మానుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఈ కింది ఆహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Kokum For Piles And Constipation: ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కోకుమ్ పండ్లు తీసుకోవడం శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు మలబద్ధకం, దాహం, పైల్స్, గొంతు నొప్పి, ఇతర నొప్పిల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Home Remedies For Piles: ఆధునిక జీవనశైలి కారణంగా మూలశంక వ్యాధి (Piles) లాంటి వాటి బారిన పడుతున్నారు. కొందరిలో వాపు బయటకు కనిపించకున్నా లోపల దీని లక్షణాలు ఉంటాయి. ఈ సమస్యను మొలలు / పైల్స్ / అర్శ మొలలు / మూలశంక ఇలా పలు పేర్లతో పిలుస్తారు.
Health Tips | జీవనశైలి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందులో ఒకటి మూలశంక వ్యాధి (Piles). దీన్ని మొలలు / పైల్స్ / అర్శ మొలలు / మూలశంక ఇలా పలు పేర్లతో పిలుస్తారు. Home Remedies For Piles
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.