Toyota Innova Bookings: దేశీయ కార్ మార్కెట్లో కొద్దికాలంగా ఎస్యూవీ లేదా 7 సీటర్ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. 7 సీటర్ కారనగానే ముందుగా గుర్తొచ్చేది ఇన్నోవా. టొయోటా కంపెనీకు చెందిన ఇన్నోవా అంతగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు అదే కంపెనీకు చెందిన ఇన్నోవా హైక్రాస్కు మరీ డిమాండ్ పెరిగిపోయిది.
Toyota 7 Seater: దేశంలోని కార్ మార్కెట్లో టొయోటా స్థానం ప్రత్యేకం. సెడాన్ అయినా 7 సీటర్ అయినా టొయోటా బ్రాండ్ కార్లకు క్రేజ్ ఎక్కువేనని చెప్పాలి. ముఖ్యంగా 7 సీటర్ అంటే ముందుగా గుర్తొచ్చేది టొయోటానే.
Toyota Innova: టొయోటా నుంచి సరికొత్త కారు లాంచ్ అయింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఎథనాల్తో నడిచే కారు ఇది. కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ కారుని లాంచ్ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Toyoto Innova Craze: దేశంలో ప్రస్తుతం ఎస్యూవీ కార్ల క్రేజ్ నడుస్తోంది. లేదా 7 సీటర్ కార్లంటే ఆసక్తి చూపిస్తున్నారు. హ్యాచ్బ్యాక్ కార్లకు ఆదరణ తగ్గుతోంది. అదే సమయంలో మిడ్ సైజ్ ఎస్యూవీలు ఆకట్టుకుంటున్నాయి. దేశంలో ఆ 7 సీటర్ కారుకు ఉన్న వెయిటింగ్ పీరియడ్ చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.
Toyota Innova Crysta Diesel Bookings Open Now. టయోటా తన ప్రసిద్ధ ఎంపీవి ఇన్నోవా క్రిస్టా (డీజిల్)ని తిరిగి తీసుకువస్తోంది. అప్డేట్ చేయబడిన క్రిస్టా బుకింగ్ కోసం రూ. 50,000 చెల్లించాల్సి ఉంటుంది.
8 Seater Car: ఎస్యూవీ విభాగంలో పోటీ ఇస్తున్న కార్లు ఎంపీవి మాత్రమే. పెద్ద కుటుంబంతో హ్యాపీగా ప్రయాణం చేయగలగడం ఎంపీవీ ప్రత్యేకత. అందుకే వీటికి క్రేజ్ ఎక్కువ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.