Summer Heat Storoke: కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఉదయం పది నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. తెలంగాణలో ఈ ఘటనలో ఇప్పటిదాక ఆరుగురు దుర్మరణం చెందారు.
Summer heat Wave: కొన్నిరోజులుగా ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. బైటకు వెళ్లాలంటేనే హైరానా పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనాలు భానుడి దెబ్బకు పిట్టల్లా రాలుతున్నారు. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రిలను దాటేశాయి.దీంతో జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది.
Sunstroke Heat Wave: వడదెబ్బ అనేది ఎక్కువగ బైటకు వెళ్లిన వారికి మాత్రమే తగులుతుందని చాలా మంది భావిస్తారు. కానీ ఇంట్లో ఉన్నవారిపైన కూడా వడదెబ్బప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.