Symptoms Of Hypothyroidism: హైపో థైరాయిడిజం థైరాయిడ్ ఒక తీవ్రమైన వ్యాధి. దీని కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యాధి లక్షణాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Cold Affect Your Thyroid Levels: థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు కొన్ని ఆహార చిట్కాలను పాటించడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా హైపోథైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను తప్పకుండా పాటించండి.
Thyroid Stimulating Hormone: థైరాయిడ్ కారణంగా చాలా మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాకుండా చాలా మంది ఇలాంటి సమస్యల బారిన పడినప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. అయితే మీలో కూడా ఇలాంటి లక్షణాలు ఉంటే తప్పకుండా థైరాయిడ్ లెవల్స్‌ను చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.