Hypothyroidism Symptoms: హైపోథైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయనప్పుడు సంభవించే ఒక పరిస్థితి. ఈ హార్మోన్లు మన శరీరంలోని అనేక ప్రక్రియలను నియంత్రిస్తాయి. ఆడవారిలో ఈ పరిస్థితి సాధారణంగా పురుషుల కంటే ఎక్కువగా కనిపిస్తుంది.
Simple Thyroid Test: ప్రస్తుతం చాలామంది చిన్న వయసులోనే థైరాయిడ్ బారిన పడినప్పటికీ లక్షణాలు గుర్తించలేకపోవడం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఈ లక్షణాలను ఎలా గుర్తించాలో ఈ వ్యాధి నుంచి విముక్తి పొందడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Symptoms Of Thyroid In Kids: థైరాయిడ్ గ్లాండ్ వల్ల శరీరంపై తీవ్రమైన ప్రభావం కనిపిస్తుంది. అయితే ఈ సమస్య పెద్దలకే కాకుండా చిన్నపిల్లలోను కూడా కనిపిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. అయితే పిల్లల్లో ఈ థైరాయిడ్ సమస్య లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Cold Affect Your Thyroid Levels: థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు కొన్ని ఆహార చిట్కాలను పాటించడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా హైపోథైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను తప్పకుండా పాటించండి.
Thyroid Diet: ఇటీవలి కాలంలో థైరాయిడ్ సమస్య చాలా ఎక్కువగా కన్పిస్తోంది. ఆహారపు అలవాట్లు, జీవన విధానం బట్టి ఇది ప్రభావితమౌతుంటుంది. నిర్లక్ష్యం వహిస్తే అత్యంత ప్రమాదకర సమస్యగా మారవచ్చు. తస్మాత్ జాగ్రత్త..
Cows Milk For Thyroid: ప్రపంచవ్యాప్తంగా థైరాయిడ్ వ్యాధి విచ్చలవిడిగా పెరిగిపోతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది థైరాయిడ్ వారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఆవు పాలు తాగొచ్చా? తాగడం వల్ల లాభాలేంటో?.. నష్టాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Thyroid Problem: ప్రస్తుత బిజీ ప్రపంచంలో మనిషి వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఇందులో చాలావరకూ జీవనశైలి వల్ల సంభవించే వ్యాధులే కావడం గమనార్హం. అందుకే ఆరోగ్యం విషయంలో జీవనశైలి చాలా కీలక భూమిక పోషిస్తుంది.
Herbal Tea Benefits: శరీరంలో జరిగే వివిధ మార్పులకు కారణం జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లు. లైఫ్‌స్టైల్ సరిగ్గా లేకపోతే డయాబెటిస్, థైరాయిడ్, రక్తపోటు, కొలెస్ట్రాల్ ఒకటి కాదు..అన్నీ సమస్యలే. అన్నింటిలో సమస్యాత్మకమైంది థైరాయిడ్.
Thyroid Problem: థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు పలు రకాల ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పాల ఉత్పత్తులను తీసుకోకపోవడం వారికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
How To Control Thyroid In 7 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మందిలో థైరాయిడ్ వ్యాధి సర్వసాధరమైంది. ప్రస్తుతం చాలా మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Best Food For Thyroid Weight Loss: థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు తరచుగా బరువు పెరుగుతారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
Thyroid Reduce Food: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది థైరాయిడ్ వ్యాధికి గురవుతున్నారు. అయితే ఈ సమస్యలతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా ఈ ఆహారాలను వినియోగిస్తే సులభంగా ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు.
Thyroid care Tips: థైరాయిడ్ అనేది మనిషి శరీరంలో ఓ కీలకమైన గ్రంథి. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా థైరాయిడ్ సమస్య ఉత్పన్నమౌతుంది. థైరాయిడ్ నుంచి ఉపశమనం పొందాలంటే..డైట్లో కొన్ని డ్రింక్స్ చేర్చాల్సిందే.
Thyroid Control In 7 Days: ఈ రోజుల్లో థైరాయిడ్ సమస్య చాలా సాధరణ సమస్యలుగా మారుతున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజూ ఇలాంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది.
Best Diet for Hypothyroidism: శరీరంలో అన్ని భాగాలు సక్రమంగా పని చేయాలంటే తప్పకుండా హార్మోన్ల సహాయం అవసరం అవుతుంది. ఈ హార్మోన్ల ప్రక్రియ సక్రమంగా జరిగితేనే శరీరం ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియ సక్రమంగా లేకపోతే.. హార్మోన్ల పరిమాణం ఎక్కువైతే శరీరంలో చాలా రకాల వ్యాధులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి.
Thyroid Symptoms: బిజీ లైఫ్‌స్టైల్, చెడు ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం ఇవన్నీ థైరాయిడ్‌కు దారి తీస్తున్నాయి. ప్రస్తుతం థైరాయిడ్ కేసులే అధికంగా కన్పిస్తున్నాయి. థైరాయిడ్ ఎలా గుర్తించాలి, థైరాయిడ్ లక్షణాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Thyroid Disease: ఆధునిక జీవన శైలిలో ప్రధానంగా కన్పించే సమస్య థైరాయిడ్. థైరాయిండ్ ఉంటే ఎలా గుర్తు పట్టవచ్చు, ఎలా నియంత్రించాలనేది తెలుసుకోవడం చాలా అవసరం. థైరాయిండ్ లక్షణాలేంటో చూద్దాం.
Thyroid: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురవుతున్న ప్రధాన సమస్యల్లో ఒకటి థైరాయిడ్. ఎంత ప్రమాదకరమైనా..కొన్ని టిప్స్‌తో థైరాయిడ్ నియంత్రించుకోవడం సులభమే. ఆ చిట్కాలేంటో చూద్దాం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.