Telangana Politics: అధికార బీఆర్ఎస్లో ముసలం నెలకొంది. ఆ పార్టీకి చెందిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోబుతున్నారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒక నేత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుండగా.. మరో నాయకుడు మాత్రం పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది.
ఖమ్మం జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. ఇటీవల తుమ్మల వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Thummala Nageswara Rao Politics: పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే సామెతను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అక్షరాల పాటిస్తున్నారు. గత ఎన్నికలలో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుండి ఓటమి చెందిన తుమ్మల నాగేశ్వర రావు మళ్లీ అదే స్థానం నుండి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Ponguleti Srinivas Reddy Political Plans: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఈ పేరు తెలుగురాష్ట్రాల్లో తెలియని వారుండరు. తెలంగాణలో వైఎస్ఆర్సీపీకి అప్పట్లో ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ.. ఆ ఇబ్బందులను అధిగమించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకున్న సత్తా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంతం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.