Srikalahasthi Shiva Temple: శ్రీకాళహస్తి ఈటిసి కేంద్రంలో ఉన్న పురాతన శివాలయంలో ఉన్న శివలింగం కళ్ళు తెరిచిందని పూజారి చెప్పడంతో శివయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. శివయ్య కళ్ళు తెరిచారన్న వార్త దావానంలా వ్యాపించడంతో భక్తులు తండోప తండాలుగా దర్శించుకుంటున్నారు. భక్తుల విశ్వాసాల నమ్మకానికి ఈ ప్రాంతానికి శివయ్య మేలు చేకూర్చాలని శ్రీకాళహ దేవస్థానం చైర్మన్ అంజూరు తారకు శ్రీనివాసులు అన్నారు.
Rs 2,000 Notes Latest News: ముంబై: 2000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 23 నుంచి 2 వేల రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకునేందుకు అవకాశం కూడా ఇచ్చింది. అయితే, రూ. 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ పరిమితి విధించింది. రోజుకు ఒక్కరికి 10 నోట్లు మాత్రమే మార్పిడి చేసుకునేందుకు అనుమతి ఉంది.
Devotees On the Eve of Karthika Pournami: కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులంతా పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు, రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు జరిపారు. ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
Solar Eclipse October 2022: సూర్య గ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు మూతపడ్డాయి. తెల్లవారుజామునే ప్రముఖ ఆలయాలను మూసివేశారు. గ్రహణం అనంతరం ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రాజన్న ఆలయాన్ని అర్చకులు మూసివేశారు.
Raghunandan Comments: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తుంటే.. రాష్ట్ర సర్కార్ తీరుపై కమలం నేతలు భగ్గుమంటున్నారు. తాజాగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేసీఆర్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay Sensational Comments: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గతంలో వేలాది ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారన్న ఆయన.. ఆ మసీదులు తవ్వితే వాటి అడుగున శివలింగాలు బయటపడతాయని అన్నారు.
AP New Restrictions: కరోనా థర్డ్‌వేవ్ ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి సంక్రమణ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం తాజా ఆంక్షలు విధించింది.
Telangana unlock news updates: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గి పరిస్థితులు కొంత అదుపులోకి రావడంతో రాష్ట్రంలో జూన్ 20 నుంచి లాక్ డౌన్ ఎత్తివేయాలని నిన్న శనివారం జరిగిన కేబినెట్ భేటీలో (Telangana cabinet meeting) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు స్వామి వారు ఉత్తర ద్వార దర్శనమిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు
దాదాపు 80 రోజుల తర్వాత ఆలయాలు తెరుచుకున్నప్పటికీ భక్తులు అంతగా సంతోషంగా లేరు. తీర్థం, ప్రసాదాలు లాంటివి లేకపోవడమే అందుకు కారణం. అయితే ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ వినూత్న ఆవిష్కరణ(Touchless Theertha Dispenser)తో ముందుకొచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.