తెలుగు వెండితెరపై నటీగా చేసినా, యాంకర్‌గా రాణిస్తున్నారు మంజూష. చాలా వరకు ఆమెను ఎన్టీఆర్ 'రాఖీ' సినిమాలో చెల్లెలుగా గుర్తుంచుకున్నారు. అయితే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అని కొందరికీ తెలుసు. ఓవైపు షోస్ చేస్తూనే, మరోవైపు యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న మంజూష తన లేటెస్ట్ ఫొటోలతో గుబులు రేపుతోంది. ట్రెండింగ్ అవుతున్న యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్ మీకోసం...
KL Rahul ruled out of series with left wrist: కీలకమైన మూడో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరం కానున్నాడు. ఎడమచేతి మణికట్టు గాయంతో అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల అవసరం ఎంతైనా ఉంది. పెరుగుతున్న ఖర్చులు, అవసరమైన సమయంలో చేతికి అందుబాటులో నగదు లేకపోవడం లాంటి కారణాలతో మీరు కూడా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని భావించవచ్చు. అయితే తొలిసారి క్రెడిట్ కార్డు పొందడం మాత్రం కొంచెం కష్టమైన పని. క్రెడిట్ కార్డ్ అంటే కొందరికి అపోహలు ఉంటాయి. దీనికి కారణంగా, క్రెడిట్ కార్డ్ వాడకం తెలియని వారు వీరికి చెప్పే విషయాలు. అందుకే తొలిసారి క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకునే వారికి కొన్ని విలువైన సలహాలు, సూచనలు మీకోసం ఇక్కడ అందిస్తున్నాం.
బులియన్ మార్కెట్లో కొత్త సంవత్సరం బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజా మరోసారి బంగారం ధర పెరిగింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పుంజుకోగా, దేశ రాజధాని ఢిల్లీలో స్థిరంగా ఉన్నాయి.
Pacer James Pattinson Ruled Out Of Sydney Test: ఓవైపు బయోబబుల్ తప్పిదాలు, కరోనా వైరస్ భయాలనుంచి టీమిండియా ఊరట పొందగా.. అదే సమయంలో ఆతిథ్య ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగింది. కీలకమైన మూడో టెస్టుకు ఆసీస్ పేసర్ జేమ్స్ పాటిన్సన్ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో వెల్లడించింది.
Donthi Madhava Reddy: మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వరంగల్ - హైదరాబాద్ ప్రధాన రహదారి మీదుగా హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా మార్గమధ్యలో ఆయన కారు అదుపు తప్పి బోల్తా పడింది.
మీకు పీఎఫ్ ఖాతా ఉందా? అయితే ఇది మీకు కచ్చితంగా శుభవార్త. సాధారణంగా ఉద్యోగులకు పీఎఫ్ ఖాతా ఉంటుంది. ఉద్యోగులు తమ పీఎఫ్‌ను రెట్టింపు చేసుకునే అవకాశం ఉంది.
Anchor Ravi Apologizes Anchor Lasya: బుల్లితెరపై యాంకర్లుగా చాలా మంది రాణించారు. యాంకర్ జోడీ అంటే మొదటగా గుర్తొచ్చేది మాత్రం కచ్చితంగా యాంకర్ రవి, యాంకర్ లాస్య. యాంకరింగ్‌లో వీరు కొత్త కొత్త ప్రయోగాలు చేసి విజయవంతమయ్యారు.
AP Jobs 2021: DMHO Krishna Recruitment 2020: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగంలో 40 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
బుల్లితెరపై స్టార్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. వచ్చిరానీ తెలుగులో మాట్లాడుతుంటే కామెడీ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రముఖ తెలుగు టెలివిజన్ యాంకర్‌గా, నటిగా రష్మీ గౌతమ్ యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
JC Brothers House Arrest: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఏపీ పోలీసులు నిర్విర్యం చేస్తున్నారంటూ జేసీ సోదరులు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. నేడు తాడిపత్రి ఎమ్మార్వో కార్యాలయం వద్ద మౌనదీక్ష చేపడతామని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో జేసీ బ్రదర్స్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు.
Rohit Sharma Tests Negative For COVID-19: మూడో టెస్టుకు ముందు భారత క్రికెటర్లకు భారీ ఊరట లభించింది. భారత ఆటగాళ్లు అయిదుగురికి ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలో అందరికీ కరోనా నెగెటివ్‌గా తేలినట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
బులియన్ మార్కెట్లో కొత్త సంవత్సరం బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. తాజా మరోసారి బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, దేశ రాజధానిలో స్థిరంగా ఉన్నాయి.
5 Health Benefits of Cloves: Benefits of Cloves: ప్రతి ఇంట్లోనూ ఉండే మసాలా దినుసులతో పాటు లవంగాలు కూడా దాదాపుగా ఉంటాయి. లవంగాలతో ఐరన్ మనకు పుష్కలంగా అందుతుంది. విటమిన్ ఏ, విటమిస్ సి సైతం లవంగాల నుంచి మనకు లభిస్తుంది.
Kerala Road Accident: అప్పటివరకూ పెళ్లి వేడుకతో సంబరాలు చేసుకుంటున్న రెండు కుటుంబాలలో విషాదం నిండింది. పెళ్లి బస్సు బోల్తా పడటంతో చిన్నారి సహా ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు.
SBI Credit Card Limit: మీతో అవసరానికి చేతిలో డబ్బు లేకపోతే క్రిడెట్ కార్డ్ వినియోగించడం సర్వసాధారణం అయిపోయింది. అయితే కొందరు తమ క్రెడిట్ కార్డ్ లిమిట్ సరిపోవడం లేదని భావిస్తుంటారు. మీరు మీ ఎస్బీఐ(SBI) క్రెడిట్ కార్డ్ యొక్క పరిమితిని పెంచుకోవాలంటే.. అందుకు 2 పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
Covaxin Gets Approval From DCGI: భారతదేశంలో వరుసగా కరోనా వ్యాక్సిన్లకు ఆమోదం లభించడంతో అత్యవసర వినియోగానికి రెండు టీకాలు అందుబాటులోకి రానున్నాయి. కోవాగ్జిన్ టీకా అత్యవసర వినయోగానికి అనుమతి పొందడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
Dale Steyn Retirement: దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వదంతులపై స్పందించాడు. తాను ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు అందుబాటులో ఉండలేనని మాత్రమే చెప్పినట్లు 37 ఏళ్ల స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ స్పష్టం చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.