Telangana Electricity Dept Focus on GPS: రాష్ట్రంలో విద్యుత్ శాఖ లెటెస్టు టెక్నాలజీతో వినియోగదారులకు సేవలందిస్తూ వారి మన్నన పొందేందుకు ప్రయత్నిస్తోంది. నాణ్యమైన విద్యుత్ సరఫరాలతోపాటు బిల్లింగ్, విద్యుత్ కోతలు వంటి సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ఇప్పటికే ఉన్న 1912 కాల్ సెంటర్ తోపాటు ఫ్యూజ్ ఆఫ్ కాల్ వ్యవస్థలో అధునాతన టెక్నాలజీని అమలు చేయనున్నారు. ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.