Pending DA: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతం కంటే ప్రభుత్వం అందించే డీఏలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈ విషయంలో వివిధ రాష్ట్రాలు తమ ఉద్యోగులకు ఇచ్చే డీఏల విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా ఎప్పటికపుడు క్లియర్ చేస్తుంటాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ (DA)ల్లో చాలా మటుకు పెండింగ్ లో పెట్టాయి. ఇప్పటి వరకు ఎన్ని డీఏలు ఉద్యోగులకు బాకీ ఉన్నారంటే..
Telangana DA Hike: నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క డీఏను చెల్లించడానికి ఒప్పుకోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి మొదలైంది. ఇన్ని నెలలుగా ఐదు బకాయిల కోసం ఎదురు చూస్తున్న తమకు కనీసం మూడు అయినా చెల్లిస్తారని అనుకున్నాం. కానీ, కేవలం ఒక్క డీఏతో ఎలా సరిపెట్టుకోవాలని అంటున్నారు. ప్రభుత్వం ఈ తీరుపై మరోసారి సమీక్షించుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా పెరిగిన డీఏతో ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుంది తెలుసుకుందాం.
Praising Politics: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రెండు కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం బంధం స్పష్టంగా కన్పిస్తోంది. చంద్రబాబు-రేవంత్ రెడ్డి గురు శిష్యుల బంధమో మరే ఇతర కారణమో గానీ ఒకరిపై మరొకరు ప్రశంసించుకుంటున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Aarogyasri Scheme: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అమలుచేసే దిశగా ఆ నిర్ణయాలు ఉంటున్నాయి. ఆరోగ్య శ్రీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం శుభవార్త విన్పించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mahalakshmi Scheme: తెలంగాణలో మహిళల ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పధకం ఇవాళ ప్రారంభం కానుంది. సోనియా గాంధీ పుట్టినరోజు పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో ఇవాళ మద్యాహ్నం ముఖమంత్రి రేవంత్ రెడ్డి ఈ పధకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకంపై ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
Telangana Assembly: తెలంగాణ రాష్ట్ర కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలి అసెంబ్లీ సమావేశం ఇవాళ ప్రారంభం కానుంది. రాష్ట్ర మూడో శాసనసభకు తొలి సమావేశమిది. ఉదయం 11 గంటలకు మొదలై నాలుగురోజులపాటు జరగనుంది. అసెంబ్లీ సమావేశం షెడ్యూల్ ఇలా ఉంది.
Telangana Government: తెలంగాణలో తొలిసారిగా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుంది. ఫలితాలు వచ్చిన మూడ్రోజుల తరువాతే సీఎం అభ్యర్ధిని ప్రకటించగలిగింది కాంగ్రెస్ పార్టీ. రేపు తెలంగాణ మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరి ఈ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగుతుందా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.