Super computer: టెక్నాలజీ ప్రపంచంలో భారతదేశానికి ఈరోజు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్రమోదీ దేశానికి మూడు సూపర్ కంప్యూటర్లను అందించారు. ఈ సూపర్ కంప్యూటర్లకు పరమ రుద్ర అని పేరు పెట్టారు. దేశంలోని 3 వేర్వేరు నగరాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ సూపర్కంప్యూటర్లు ఏకకాలంలో వేలాది కంప్యూటర్లతో పని చేస్తాయి. అసలు ఈ పరమ రుద్ర కంప్యూటర్ల ప్రత్యేకత ఏంటో చూద్దాం.
Infinix Zero 40: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గత కొద్దికాలంగా ఇన్పినిక్స్ క్రేజ్ పెరుగుతోంది. కొత్త కొత్త మోడల్స్ లాంచ్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు త్వరలో మరో కొత్త మోడల్ లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే అద్దిరిపోవల్సిందే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Apple iPhone 16: ఐఫోన్ లవర్స్ కు పండగలాంటి వార్త. ఇన్నాళ్లపాటు కొనసాగిన నిరీక్షణ ముగిసింది. యాపిల్ ఎట్టకేలకు కొత్త ఐఫోన్ 16 సిరీస్‌ను భారత్ తోపాటు ఇతర ప్రపంచ మార్కెట్లలో విడుదల చేసింది. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ లో జరుగుతున్న యాపిల్ ఈవెంట్ లో ఈ ఫోన్లను లాంచ్ చేసింది. ఐఫఓన్ 16 సిరీస్ తో పాటు యాపిల్ వాచ్ 10 సిరీస్, ఎయిర్ పాడ్స్ ను రిలీజ్ చేసింది. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లలో యాపిల్ ఇంటెలిజెన్స్ ఏ18 చిప్ ను కంపెనీ పరిచయం చేసింది. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
Apple iPhone 16 Series: ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు రేపు ( సెప్టెంబర్ 9న ) లాంచ్ కానున్నాయి. గ్లోబల్ ఈవెంట్ లో కంపెనీ ఈ సిరీస్ ను ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. Apple iPhone 16 సిరీస్‌లో కంపెనీ అనేక మార్పులు చేసింది. కొత్త ఓఎస్ తోపాటు అనేక శక్తివంతమైన ఏఐ ఫీచర్లను అందిస్తుందని భావిస్తున్నారు.
iPhone 16 Features: ప్రముఖ టెక్ దిగ్గజం, స్మార్ట్ ఫోన్ స్టేటస్ సింబల్ ఐఫోన్ కొత్త సిరీస్ లాంచ్‌కు ఆపిల్ కంపెనీ సిద్ధమౌతోంది. ఈ క్రమంలో ఐఫోన్ 16 ఫీచర్లు కొన్ని లీకయ్యాయి. ఇవే ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. ఆ ఫీచర్లు ఇలా ఉండనున్నాయి.
Amnazon Great Freedom Festival Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్ నుంచి మరో బంపర్ సేల్ వచ్చేస్తోంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ త్వరలో ప్రారంభం కానుంది. అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లు అందుకునే అద్భుత అవకాశం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
HONOR X60i Launch: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ మరో కొత్త మోడల్ లాంచ్ చేసింది. లేటెస్ట్ ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త మోడల్ ఫోన్లు అందించే హానర్ ఈసారి అద్దిరిపోయే ఫీచర్లు ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
iPhone 16 Leak: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ మార్కెట్లో త్వరలో రానున్న ఐఫోన్ 16 ఫీచర్లు లీకయ్యాయి. అద్భుతమైన డిజైన్, స్పెసిఫికేషన్లు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. డిజైన్ ఐఫోన్ 15 కంటే అదిరిపోయిందంటున్నారు.
Gmail Feature: ఆన్లైన్ మొబైల్ వినిమయం పెరిగే కొద్దీ కమ్యూనికేషన్ చాలా సులభమైపోయింది. క్షణాల్లో సమాచారాన్ని చేరవేయగలుగుతున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో పొరపాటున ఒకరికి బదులు మరొకరికి లేదా ఒకదానికి మరొకటి పంపించేస్తుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి.
Whatsapp Voice Message: సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తన వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. వాయిస్ నోట్ ఫీచర్ ద్వారా మరో కొత్త అప్డేట్ ను వినియోగదారులకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో యూజర్స్ బ్యాక్‌గ్రౌండ్‌లోనే వాయిస్ మెసేజ్ వినవచ్చని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది.
Tecno Pop 5 LTE: ఇండియా మార్కెట్లోకి Tecno మొబైల్స్ కు సంబంధించిన కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. JioPhone Next కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండడం సహా దాని కంటే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉండడం ఈ స్మార్ట్ ఫోన్ విశేషం. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ యాప్ లో అందుబాటులోకి రానుంది. ఇంకెందుకు ఆలస్యం దాని వివరాలేంటో తెలుసుకోండి.
Google Chrome Update: మీరు గూగుల్ క్రోమ్ ను తరచుగా మీ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో యూజ్ చేస్తున్నారా? అయితే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే! మీ కంప్యూటర్ లో 97.0.4692.71 కంటే పాతర వర్షన్ గూగుల్ క్రోమ్ వాడుతుంటే దాన్ని వెంటనే అప్డేట్ చేసేయండి. లేదంటే సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉందని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ సంబంధించిన సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది.
Whatsapp New Features: వాట్సాప్‌కు సంబంధించిన ఓ ఫీచర్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అదే మూడు బ్లూ టిక్‌లు. అవతలి వ్యక్తి మన చాట్, ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను స్క్రీన్ షాట్ తీస్తే.. వాట్సాప్ అలర్ట్‌గా వెంటనే మూడు టిక్కులు చూపించనుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలుసుకుందాం.
WhatsApp: షార్ట్ మెసేజింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్ (WhatsApp) కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ ప్రోఫైల్ పిక్స్ కాంటాక్ట్ లిస్ట్ లో లేని వ్యక్తులకు కనబడకుండా కంట్రోల్ చేసే అప్షన్ ను తెచ్చింది.
Flipkart Big Savings Day 2021 Sale | స్మార్ట్ఫోన్లు మరియు ఉపకరణాలు, పలు ఉత్పత్తులపై ఇది ఆకర్షణీయమైన తగ్గింపును ప్రకటించింది. నేడు ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ 2021 సేల్ మార్చి 27న ముగుస్తుంది.
iPhone 13 Specifications: యాపిల్ కంపెనీ త్వరలో ఐఫోన్ 13 మొబైల్స్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. అయితే కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. లీక్ అవుతున్న ఐఫోన్ 13 ఫీచర్లు ఇక్కడ అందిస్తున్నాం.
BSNL Offering Double Data: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికాం సంస్థలకు ధీటుగా పలు ఆఫర్లు, రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకొస్తుంది. అందులో భాగంగా తాజాగా డబుల్ డేటా ఆఫర్ ప్రకటించింది.
Samsung Galaxy A72 Price In India February 2021: దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ కంపెనీకి చెందిన లేటెస్ట్ మోడల్ వివరాలు వచ్చేశాయి. ఫాస్ట్ ఛార్జింగ్, 4జీతో పాటు 5జీతో మార్కెటోకి Samsung Galaxy A72 Mobile రాబోతోంది. లీకైన ఆ మొబైల్ ఫీచర్లు, ధరలపై ఓ లుక్కేయండి.
ఇతర కంపెనీల నుంచి పోటీని తట్టుకుని నిలబడేందుకు టెలికాం కంపెనీలు నిత్యం ఏదో ఒక ఆఫర్ తీసుకొస్తుంటాయి. తాజాగా కొన్ని రీఛార్జ్ ప్లాన్స్‌తో 5 GB వరకు ఈ కస్టమర్లు డేటాను పొందవచ్చు.
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను తమ కంపెనీ సిమ్ కార్డులు వాడేలా చేసేందుకు టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లను తీసుకువస్తాయి. రీఛార్జ్ ప్లాన్ల తేవడంలో కంపెనీలు తమ పోటీ కంపెనీలకు మించి యోచిస్తుంటాయి. పలు రకాల ప్రయోజనాలను అందించడానికి ప్రయత్నిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.