ప్రముఖ టీవీ ఛానల్‌పై రూ.200 కోట్ల మేర పరువు నష్టం దావా (Sandeep Singh Defamation Case) దాఖలు చేశారు. తన స్నేహితుడు, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో తన పేరును మీడియా సంస్థ ప్రస్తావించడాన్ని సందీప్ సింగ్ (Sandeep Singh) తప్పుపట్టారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య కేసు విచారణలో ఇటీవల కాలంలో పలు కీలక విసయాలు బయటపడిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహరంలో ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty), ఆమె తమ్ముడు పలువురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అరెస్ట్ చేసింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణ వ్యవహారం రోజురోజుకూ అనేక మలుపులు తిరుగుతోంది. ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పుడీ కేసులో ముంబై పోలీసులు పెద్ద విషయాల్నే దాచుతున్నారని సుశాంత్ న్యాయవాది ఆరోపించడం సంచలనమవుతోంది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి ( CBI ) అప్పగించాల్సిందిగా బీహార్ సర్కార్ చేసిన విజ్ఞప్తిని అంగీకరిస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. ఇదే విషయాన్ని బుధవారం సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరపున సుప్రీం కోర్టుకు తెలియజేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.