Sun Transits Into Leo 2024: ఆగష్టు 16న సూర్యగ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. సొంత రాశి అయిన సింహ రాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారు విపరీతమైన లాభాలు పొందుతారు.
Sun Transit in Cancer: కర్కాటక రాశిలో సూర్య సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Sun Transit 2024 In Telugu: సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి చాలా రకాల శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Sun Transit 2024 In Telugu: సూర్యగ్రహం జూలై 15వ తేదీన మిథున రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఈ సంచార ప్రభావం అన్ని రాశుల వారిపై సమానంగా పడబోతోంది. అయితే ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న క్రింది రాశుల వారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ఏయే రాశుల వారికి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Sun Transit 2024 In Telugu: జూన్ 15న సూర్యుడు రాశి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే కొన్ని రాశులవారికి ఆర్థిక పరమైన విషయాల్లో కూడా మార్పులు వస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.