Google 2024 Top Trending Searches for Movies: 2024 గూగుల్ టాప్ ట్రెండ్ లో మన దేశంలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన మూవీస్ లో శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ 2’ ఉంది. వీటితో పాటు ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ADతో పాటు హనుమాన్,సలార్ వంటి తెలుగు సినిమాలు గూగుల్ టాప్ ట్రెండింగ్ లో నిలిచాయి.
2024 World Wide Top Gross Collections Movies: 2024 టాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీలో విడుదలైన చిత్రాలు మొదటి రోజు అత్యధిక వసూల్లు సాధించాయి. ఈ యేడాది ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ మూవీ ఫస్ట్ డే ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ ‘దేవర’తో పాటు.. దీపావళికి విడుదలైన ‘సింగం ఎగైన్’, ‘భూల్ భూలయ్య 3’ చిత్రాలు మంచి విజయాలను సాధించాయి.
Tamannaah: తమన్నా.. ఉత్తరాది భామ అయినా..తెలుగు, తమిళం సహా సౌత్ ఆడియన్స్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నా దానికి భిన్నంగా.. రచ్చ గెలిచి ఇంట గెలిచింది తమన్నా. హీరోయిన్గా 2 దశబ్దాలు పూర్తి కావొస్తోన్న ఈ బ్యూటీ త్వరలో తన బాయ్ ఫ్రెండ్ తో ఏడడుగులు వేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా తన ప్రియుడితో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొంది.
2024 Top 10 Highest Gross Movies: 2024లో మన దేశ బాక్సాఫీస్ (విదేశీ వసూల్లు కాకుండా) దగ్గర అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలు. అందులో కల్కి నుంచి దేవర వరకు ఏయే సినిమాలు అత్యధిక వసూళ్లను సాధించాయో చూద్దాం..
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. బాలీవుడ్ అగ్ర కథానాయికగా సత్తా చాటుతుంది. రీసెంట్ గా ‘స్త్రీ 2’ మూవీతో బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. అంతేకాదు ఈమె ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈమెకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో ఓ అనుబంధం ఉంది. ఏమిటో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా అని చెప్పొచ్చు.
Stree 2 Box Office Collections: శ్రద్ధా కపూర్ లీడ్ రోల్లో నటించిన సినిమా ‘స్త్రీ 2’. బాలీవుడ్ అగ్ర విలన్ శక్తి కపూర్ కూతురుగా ఎంట్రీ ఇచ్చి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బీటౌన్ అగ్ర కథానాయికగా రాణిస్తోంది. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో ‘స్త్రీ 2’ మూవీతో పలకరించింది. తాజాగా ఈ సినిమా బాలీవుడ్ గడ్డపై మరో ఎపిక్ రికార్డు నమోదు చేసింది.
Stree 2 Box Office Collections: శ్రద్ధా కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కూతురుగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు హిందీ చిత్రసీమలో టాప్ కథానాయికగా దూసుకుపోతుంది. తాజాగా ‘స్త్రీ 2’ మూవీతో పలకరించింది.
Stree 2 Character Pics Viral: స్త్రీ సినిమా చాలామంది ప్రేక్షకులకు అలరించిన సంగతి తెలిసిందే. ఈ హార్రర్ కామెడీ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవలె స్త్రీ 2 కూడా విడుదలైంది. ఇది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఏకంగా 400 కోట్ల క్లబ్ చేరిపోయింది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించారు. అయితే, ప్రస్తుతం అందరి చూపు ఆ 'స్త్రీ' ఎవరు? ఆ పాత్రలో ఎవరు నటించారచే చర్చ అందరిలో మొదలైంది.
Stree2: చిన్న సినిమా ..అది కూడా లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన మూవీ ‘స్త్రీ 2’ . ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో సంచలనం రేపింది. తాజాగా ఈ సినిమా ఈ సినిమా ప్రభాస్ ‘కల్కి’ మూవీ రికార్డులను బ్రేక్ చేసింది.
Stree 2: స్త్రీ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో.. శ్రద్ధ కపూర్ కు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. బాలీవుడ్ మీడియా.. ఇప్పటికే ఆమె రాహుల్ మోడీతో రిలేషన్ షిప్ లో ఉంది అని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పెళ్లి గురించి ఆమె ఇచ్చిన జవాబు అందరికీ షాక్ ఇచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.