వడ్డీరేట్లను తగ్గించడంతో గృహ రుణాల్లో మార్కెట్లో 34 శాతం రుణాల వాటాతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం 6.8 శాతం వడ్డీతో రుణాలు అందిస్తోంది. మీ సొంతింటి కలను సాకారం చేస్తుంది.
SBI Customers Do This To Avoid Trouble While Transferring Money: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తమ ఖాతాదారులను అలర్ట్ చేసింది. పూర్తి స్థాయిలో ట్రాన్సాక్సన్స్ చేయాలంటే పాన్ కార్డును బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకోవాలని సూచించింది.
Now Register Your Nominee Online For Savings, Current Account, FD and RD: సేవింగ్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్, ఫిక్స్డ్ ఖాతాలు లేదా రికరింగ్ డిపాజిట్(Recurring Deposit) ఖాతాదారులు తమ నామినీని ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకోవచ్చు.
200 Percent Returns Than Fixed Deposit: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారుల కోసం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్‌ను ఎస్బీఐ ప్రవేశపెట్టింది. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ స్కీమ్ పేరుతో ఖాతాదారులకు ప్రయోజనం కల్పించేందుకు సిద్ధమైంది.
Update PAN Card To Sse Debit Card For International Transactions: పాన్ కార్డ్ అప్డేట్ చేసుకోకపోతే అంతర్జాతీయ లావాదేవీలకు మీ డెబిట్, క్రెడిట్ కార్డులు వాడలేరు. దీనిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులను అలర్ట్ చేసింది.
ATM Safety Tips: భారతదేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారుల భద్రత కోసం కొన్ని విలువైన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. పాస్వర్డ్ విషయంతో పాటు ఏటీఎం కేంద్రంలో ఎలా వ్యవహరించాలి అని తమ వినియోగదారులకు సూచనలు చేసింది. అయితే ఏటీఎం కార్డు వివరాలు గోప్యంగా ఉండేలా చూసుకుంటే, ఆన్లైన్ మోసాలతో పాటు పాస్వర్డ్ హ్యాకింగ్, కార్డ్ హ్యాకింగ్ సమస్యల నుంచి బయటపడవచ్చు.
SBI Credit Card Limit: మీతో అవసరానికి చేతిలో డబ్బు లేకపోతే క్రిడెట్ కార్డ్ వినియోగించడం సర్వసాధారణం అయిపోయింది. అయితే కొందరు తమ క్రెడిట్ కార్డ్ లిమిట్ సరిపోవడం లేదని భావిస్తుంటారు. మీరు మీ ఎస్బీఐ(SBI) క్రెడిట్ కార్డ్ యొక్క పరిమితిని పెంచుకోవాలంటే.. అందుకు 2 పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
SBI Clerk Mains result 2020 declared, results link: ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ 2020 ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్బీఐ తమ అధికారిక వెబ్సైట్లో ఈ ఫలితాలు విడుదల చేసింది. అభ్యర్థులు ఈ కింద ఉన్న డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేసి తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
SBI e-auction, Low price property deals | మీరు తక్కువ ధరలో ఏదైనా ఆస్తిని కొనాలని చూస్తున్నారా? మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా తక్కువ ధరకు ఇల్లు లేదా దుకాణం లేక మరేదైనా ఫ్యాక్టరీ లాంటి ప్రాపర్టీని సొంతం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారా ? మరి తక్కువ ధరకే ఇల్లు, దుకాణం లేదా ఫ్యాక్టరీ లాంటి ఆస్తులు ఎక్కడ లభిస్తాయనే కదా మీ సందేహం!
SBI e-auction, Low price property deals | మీరు తక్కువ ధరలో ఏదైనా ఆస్తిని కొనాలని చూస్తున్నారా? మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా తక్కువ ధరకు ఇల్లు లేదా దుకాణం లేక మరేదైనా ఫ్యాక్టరీ లాంటి ప్రాపర్టీని సొంతం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారా ? మరి తక్కువ ధరకే ఇల్లు, దుకాణం లేదా ఫ్యాక్టరీ లాంటి ఆస్తులు ఎక్కడ లభిస్తాయనే కదా మీ సందేహం! అయితే మీ సందేహానికి సమాధానం ఇదిగో.. ఎస్బిఐ ఇ-వేలం. మరింత తెలుసుకోవడానికి ఈ వివరాలు చదవండి!
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లను అలర్ట్ చేయడం, హెచ్చరించడంతో పాటు శుభవార్తలు సైతం అందిస్తుంది. ఇటీవల ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు సైతం ఎస్బీఐకీ పోటీ ఇచ్చేలా వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన SBI YONO అప్లికేషన్ లో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సౌకర్యం వల్ల ఎకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, లేదా పాస్ బుక్ లో లావాదేవీలు చూడటానికి ఇకపై యాప్ లో తమ ఎకౌంట్ లో లాగిన్ చేసే అవసరం లేదు.
క్షణాల వ్యవధిలో మీ ఖాతా (State Bank of India)లో బ్యాలెన్స్ మొత్తం ఊడ్చేస్తారని ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లను హెచ్చరిస్తోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( State Bank Of India ) సొంత ఇంటి కలను సాకారం చేసుకునే వారికి శుభవార్త తెలిపింది. తన హోమ్ లోన్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. దీంతో లక్షలాది మంది వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది.
అసలే ఇది కరోనా టైమ్. నెట్ బ్యాంకింగ్ ఉన్నవారికి నగదు బదిలీ చేసుకోవడం, లేక ఇరత్రా పేమెంట్లు చేసేందుకు SBI Net Banking password కావాలి. ఒకవేళ మరిచిపోతే ఇలా రీసెట్ చేసుకోవచ్చు.
ఆధాయం అధికంగా వచ్చే ఏ మార్గాన్ని బ్యాంకులు వదులుకోవడానికి ఇష్టపడవనే విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ ఎస్బీఐ లాకర్ల సర్వీస్ ఛార్జీలు పెంచింది. లాకర్ల సైజ్ ఆధారంగా కనీసం రూ.500 నుంచి రూ.3,000 వరకు ఛార్జీలు ఎస్బీఐ లాకర్ల ఛార్జీలు పెరిగాయి.
ఎస్బీఐ కస్టమర్లు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఇప్పటివరకు కేవైసి డాక్యుమెంట్స్ ( KYC documents ) సమర్పించని ఖాతాదారులు ఫిబ్రవరి 28వ తేదీలోగా కేవైసీ పూర్తి చేసుకోవాలని ఎస్బీఐ గడువు విధించింది. అప్పటికీ కేవైసీ పూర్తి చేసుకోని వినియోగదారులు ఎవరైనా ఉంటే.. వారి ఖాతాలను బ్లాక్ చేసేందుకైనా వెనుకాడబోమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) స్పష్టంచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.