Good News for SBI Home Loans Applicants: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్. హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి వారు తీసుకునే లోన్ మొత్తాన్నిబట్టి ప్రాసెసింగ్ ఫీ పేరుతో అందినకాడికి దండుకునే దోపిడికి చెక్ పెడుతూ ఎస్బీఐ ప్రాసెసింగ్ ఫీని జీరో చేసింది.
SBI Home Loan Interest Rates Reduced | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజు సైతం 100 శాతం మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించింది.
వడ్డీరేట్లను తగ్గించడంతో గృహ రుణాల్లో మార్కెట్లో 34 శాతం రుణాల వాటాతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం 6.8 శాతం వడ్డీతో రుణాలు అందిస్తోంది. మీ సొంతింటి కలను సాకారం చేస్తుంది.
SBI e-auction, Low price property deals | మీరు తక్కువ ధరలో ఏదైనా ఆస్తిని కొనాలని చూస్తున్నారా? మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా తక్కువ ధరకు ఇల్లు లేదా దుకాణం లేక మరేదైనా ఫ్యాక్టరీ లాంటి ప్రాపర్టీని సొంతం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారా ? మరి తక్కువ ధరకే ఇల్లు, దుకాణం లేదా ఫ్యాక్టరీ లాంటి ఆస్తులు ఎక్కడ లభిస్తాయనే కదా మీ సందేహం!
SBI home loan offers: ముంబై: ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఎస్బీఐ బ్యాంకు గుడ్ న్యూస్ ( SBI bank good news ) చెప్పింది. కరోనా సంక్షోభంలోనూ సొంతంగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారి సొంతింటి కల నిజం చేసేందుకు గృహ రుణాల వడ్డీ రేటుపై ప్రత్యేక ఆఫర్లను ( special offers on home loans ) ప్రకటించింది.
మీకు ఎస్ బీ ఐలో శాలరీ ఎక్కౌంట్ ( Sbi salary account ) ఉందా..ఉంటే కనుక మీకీ ప్రయోజనాలు లభిస్తాయి. మీరు పనిచేస్తున్న కంపెనీ శాలరీ ఎక్కౌంట్ ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంటే మీరు ఊహించని లాభాల్ని పొందడం ఖాయం. అవేంటో చూద్దామిప్పుడు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.