Udayanidhi Stalin to join Tamilnadu Cabinet: తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కి తమిళనాడు కేబినెట్లో చోటు దక్కనుందా అంటే అవుననే తెలుస్తోంది. విశ్వసనీయవర్గాల వెల్లడించిన వివరాల ప్రకారం ఉదయనిధి స్టాలిన్ ని సీఎం స్టాలిన్ మంత్రి పదవి కట్టబెట్టబోతున్నట్టు సమాచారం అందుతోంది.
Tamil Nadu to aid Srilanka:ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు సాయం చేసేందుకు తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ఇందుకు కేంద్రం నుంచి అనుమతి రాలేదంటోంది. తాజాగా తమిళనాడు అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది.
Tamilnadu Assembly Elections: తమిళనాడులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది. ప్రచారం ఆఖరి రోజు అంటే ఏప్రిల్ 4వ తేదీన ప్రచారం పీక్స్‌కు చేరింది. ఈ సందర్బంగా తమిళనాడులో వ్యక్తిపూజ పతాకస్థాయికి చేరింది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ చేతి బొటనవేలును కోసుకున్నాడు ఓ కార్యకర్త.
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చెన్నైలో ఘన స్వాగతం లభించింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్న కేసీఆర్ ఈ విషయంపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను కలిసి చర్చించేందుకు ఈ రోజు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.