Srisailam reservoir: శ్రీ శైలం గేట్లను అధికారులు మూసివేశారు. దీంతో గంగపుత్రులు భారీగా ప్రాజెక్టు మీదకు చేరుకున్నారు. వందల సంఖ్యలో తమ పడవళ్లలో చేపల కోసం వెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Chandrababu Naidu Will Be Removes His Drought Image: వర్షాభావ పరిస్థితులు.. కరువు ఛాయలు చంద్రబాబు అధికారంలో ఉంటే వస్తాయని జరుగుతున్న ప్రచారం తప్పని నిరూపితమవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
Srisailam Reservoir: కొన్నిరోజులుగా రుతుపవనాల ప్రభావంతో దేశంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులున్ని నిండుకుండలా మారాయి. శ్రీ శైలం రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.
Srisailam reserviour gates opened: హైదరాబాద్ : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో నిన్నటివరకు 3 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ వచ్చిన అధికారులు.. నేడు మరో ఏడు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కృష్ణానది పరీవాహక ( Krishna river ) ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న వర్షాల కారణంగా నదిలోకి వస్తున్న వరద నీరు శ్రీశైలం రిజర్వాయర్కి మళ్లుతోంది.
శ్రీశైలం డ్యాం వద్ద మరో ప్రమాదం జరిగింది. లెఫ్ట్ కెనాల్ అగ్నిప్రమాదం నుంచి కోలుకోకముందే డ్యాం ప్రవేశద్వారం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తూ ఎవ్వరికీ ఏం కాలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.