Sri Rama Navami 2024 Special: శ్రీరాముడు గొప్పతనాన్ని వివరించానికి మాటలు చాలవు. మంచి భర్త.. తండ్రి మాట జవదాటని కుమారుడు.. తమ్ముళ్లను ఆదరించే అన్నయ్య.. ఇతరులతో నెయ్యానికి విలువ ఇచ్చే గొప్ప స్నేహశీలి. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీరాముడిలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి.
Sri Rama Navami 2024 Special Quotes: ఒక్క మనిషి.. ఎన్నో సుగుణాలు.. అది శ్రీరాముడు. ఇన్నేసి గుణగణాలున్నాయి కనుకనే ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీ రామనవమి జరుపుకుంటారు. రామ జననం, సీతారామ కల్యాణం, రామావతారం పరిసమాప్తి.. జరిగిన రోజునే నవమి వేడుకల్ని జరుపుకోవడం ఆనవాయితీ. రాముడు కేవలం ఏ ఒకరికో ఇద్దరికో అవసరమయ్యే వ్యక్తిత్త్వం కాదు. అన్ని వేళలా అందరికీ ఆదర్శప్రాయం. అందుకే శ్రీరామనవమి సామూహికంగా నిర్వహిస్తుంటారు. అయోధ్యలో శ్రీరామ చంద్రుడు బాల రాముడిగా కొలువైన ఈ సందర్భంగా చేసుకునే ఈ పండగ ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి.
Happy Sri Rama Navami 2024: మన దేశంలో నిద్రాహారాల్లేకుండానైనా బతకొచ్చేమోగానీ రామా అనకుండా జీవించడం కష్టం. రామనామం చేయని నోటిని చూడటం అసాధ్యం. తెలిసో తెలియకో రామాయణ పఠనం చేయక తప్పదు. భారత్లో మోరల్స్ నుంచి డేరింగ్ డాషింగ్ నేచర్ వరకూ రామాయణం ఊసెత్తకుండా కుదరదు. ఇంతకీ రాముడున్నాడా? లేక కల్పితమా? ఏది నిజం?
Ayodhya Ram Mandir - Silver Screen Rama: అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం ఎన్నో శతాబ్దాల కల. ఎన్నో దశాబ్దాల పోరాట ఫలితం. ఈ రోజు భవ్య రామ మందిరంలో బాల రాముడుగా ఆ కోదండ రాముడు కొలువు తీరనున్నాడు. రాముడి విషయానికొస్తే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.