Sri Lanka Crisis: శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ నిల్వలు మరో ఒక్కరోజుకు మాత్రమే సరిపడా ఉన్నాయని ఆయన దేశ నూతన ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే అన్నారు. ఇటీవలే ప్రధాని బాధ్యతలు చేపట్టిన ఆయన.. దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం గురించి చేసిన ప్రసంగంలో ఆయన ప్రస్తావించారు.
Sri Lanka Crisis: ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితులపై పూర్తి అవగాహనకోసం శ్రీలంక స్టాక్ మార్కెట్‌ను తాత్కాలికంగా నిలిపేయనున్నట్లు శ్రీలంక సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ప్రకటించింది.
Sri Lanka crisis: ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంధన కొరత వల్ల నేటి నుంచి కరెంటు కోతల సయాన్ని రోజుకు 10 గంటలకు పెంచాలని నిర్ణయించింది ప్రభుత్వం.
Kite Flying Incident: శ్రీలంకలో తై పొంగల్ పర్వదినం నాడు ఓ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. పండుగ రోజున సంప్రదాయం ప్రకారం గాలిపటాలు ఎగురవేసే కార్యక్రమంలో అపశ్రుతి జరిగింది. ప్రచంఢ గాలులకు గాలిపటంతో పాటు ఓ బాలుడు 30 అడుగుల ఎత్తుకు వెళ్లాడు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణపాయం జరగలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.