గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ( SP Balasubrahmanyam health condition ) మరింత క్షీణించిందనే వార్తల నేపథ్యంలో అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. మరోవైపు చెన్నైలో ఆయన చికిత్స పొందుతున్న ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు తాజాగా బాలు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ ( SPB health bulletin ) విడుదల చేశాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.