Elon Musk Issue: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఏది చేసినా సంథింగ్ స్పెషల్ అన్నట్లు వ్యవహరిస్తుంటారు. తాజాగా ఓ వ్యవహారం సంచలనంగా మారింది. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణం చేస్తున్న సమయంలో అందులోని సహాయకురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని వార్తలు వచ్చాయి.
Space travel టెస్లాతో సక్సెస్ అయి. ట్విట్టర్ తో పాపులర్ అయి. స్పెస్ ఎక్స్‌తో సార్థకమైన ఎలన్ మస్క్ ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపుతున్నారు. సివిలియన్ పొలారిస్ డాన్ మిషన్ ద్వారా అంతరిక్షంలో నడిచేందుకు ట్రైనింగ్ క్లాసును ప్రారంభించారు. ఈ ట్రైనింగ్ క్లాస్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న తర్వాత నలుగురు సిబ్బంది అంతరిక్షంలోకి పంపుతామని ప్రకటించారు. 'ఇన్స్పిరేషన్4' పేరుతో ఈ ప్రాజెక్టును టేక్ అప్ చేసినట్లు సమాచారం. ఇన్స్పిరేషన్4 ద్వారా షిఫ్ట్4 పేమెంట్స్ అధినేత బిలియనీర్ జేర్డ్ ఐసాక్‌మాన్ నేతృత్వంలోని ఈ ప్రాజెక్టు ముందుకు సాగనుంది.
SpaceX Mission Success: అంతరిక్షం ఇక నుంచి పర్యాటక కేంద్రంగా మారనుందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. మూడ్రోజుల స్పేస్ఎక్స్ ఇన్స్పిరేషన్-4 యాత్ర విజయవంతం కావడమే దీనికి నిదర్శనం. ఆ యాత్ర వివరాలు తెలుసుకుందాం.
అంతరిక్షరంగంలో పురోగతి సాధించిన సంస్థ స్పేస్ ఎక్స్ మరో అద్భుత ప్రాజెక్టును ప్రారంభించనుంది. ప్రపంచంలోని ఏ దేశానికైనా గంటలో ఆయుధాలు తీసుకెళ్లే రాకెట్ తయారు చేయనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.