చిన్న పిల్లల మానసిక శారీరక ఎదుగుదలలో వివిధ రకాల పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. వాస్తవానికి ఈ పోషకాలు మనం తీసుకునే ఆహార పదార్ధాల్లోనే ఉంటాయి. కానీ బిజీ లైఫ్ కారణంగా హెల్తీ ఫుడ్ తినకపోవడంతో పిల్లల్లో పోషకాలు దూరమౌతున్నాయి. అలాంటిదే కాల్షియం. కాల్షియం లోపం దూరం చేయాలంటే డైట్లో ఈ పదార్ధాలు తప్పకుండా ఉండాలి.
Thyroid Diet: ఆధునిక జీవవ విధానంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వీటిలో అత్యధికం లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల వల్లే వస్తుంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. అలాంటి సమస్యల్లో ఒకటి థైరాయిడ్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Protein Diet: మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి ప్రోటీన్లు చాలా చాలా అవసరం. అందుకే ప్రోటీన్ ఆహారం ఎక్కువగా తినమని వైద్యులు పదే పదే సూచిస్తుంటారు. ఈ ప్రోటీన్ ఆహారం జాబితాలో ఏమేం ఉన్నాయి, ఏయే పదార్ధాలు తినవచ్చనేది తెలుసుకుందాం..
Vitamin Deficiency: శరీరానికి విటమిన్ల అవసరం తప్పనిసరి. ముఖ్యంగా విటమిన్ బి 12 అనేది చాలా చాలా ముఖ్యం. శరీరంలో ఈ విటమిన్ లోపముంటే..చాలా త్వరగా మనిషి బలహీనమైపోతాడు.
Health Benefits of Sprouts: ఆరోగ్యం అనేది పూర్తిగా మన ఆహారపు అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజూ బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే ఏ విధమైన అనారోగ్య సమస్యా ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Sprouts Health Tips: హెల్తీ డైట్ అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. దినచర్య ప్రారంభం స్ప్రౌట్స్తో జరిగితే..ఏ విధమైన అనారోగ్యం దరిచేరదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.