అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు తెలంగాణ ( Telangana ) సమాయత్తమవుతోంది. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ( Cm kcr ) నిర్ణయించారు. ప్రగతి భవన్ లో పలు కీలకాంశాలపై సీఎం కేసీఆర్ చర్చించారు.
కరోనా వైరస్ ( Corona virus ) అంతకంతకూ రూపాన్నే కాదు లక్షణాల్ని కూడా మార్చుకుంటోంది. భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పుడు కొత్తగా 16 అడుగుల దూరంలో కూడా గాలిలోంచి వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి.
స్కూల్స్ ( Schools ) తిరిగి ప్రారంభించడంపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల వాదనలు విన్పిస్తున్నాయి. ఒక్కొక్కరి వాదన ఒక్కోలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం ఎలా ఉన్నా సరే...అసలు తల్లిదండ్రులు ( parents opinion ) ఏమనుకుంటున్నారనే విషయంపై ప్రముఖ సర్వే సంస్థ లోకల్ సర్కిల్స్ సర్వే ( Local circles survey )లో ఏం తేలింది. తల్లిదండ్రులు ఓకే అనేశారా ?
కరోనా వైరస్ ( Corona Virus ) కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ నుంచి ఇప్పుడు అన్‌లాక్ ప్రక్రియ ( Unlock ) కొనసాగుతోంది. అన్‌లాక్ 3లో భాగంగా జిమ్‌లు, యోగా సెంటర్లను ప్రారంభించేందుకు అనుమతి లభించింది. అయితే జిమ్‌లకు వెళ్లాలంటే ఆ మూడూ ఉండాల్సిందేనంటోంది ప్రభుత్వం..
కరోనా వైరస్ సంక్రమణను ( Corona spread ) నివారించేందుకు ముఖ్యమైన సాధనం ఫేస్‌మాస్క్. అయితే ఫేస్‌మాస్క్ ( Face mask ) ను వ్యతిరేకించావారు కూడా ప్రపంచంలో ఉన్నారిప్పుడు. ఈ నిరసనకారులంతా కలిసి హైపోక్సియా పురాణాల్ని విన్పిస్తున్నారు. మరి అతను అంతదూరం ఫేస్‌మాస్క్ తో ఎందుకు పరుగెట్టాల్సి వచ్చింది?
Hand Sanitizer: కోవిడ్-19 ( Covid-19) కు ముందు కూడా హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది వీటిని ఎక్కువగా వినియోగించేవారు. అయితే కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ పెరుగుతున్న సమయంలో ప్రతీ ఒక్క వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
దేశంలో కరోనా వైరస్ ( Corona virus ) ఉగ్రరూపం దాలుస్తోంది. ఎన్ని చర్యలు ఎన్నెన్ని ఆంక్షలు విధిస్తున్నా వైరస్ సంక్రమణ రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రతిరోజూ వెలుగుచూస్తున్న గణాంకాలు భయపెడుతున్నాయి. ఈ నెలాఖరుకు భారత్ లో కరోనా కేసుల సంఖ్య ఆ దేశాన్ని సైతం దాటేస్తుందా? మరి ప్రత్యామ్నాయమేంటి?
బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వినూత్న పద్ధతులను అవలంభిస్తున్న వారి పనులను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి తన అనుభవాన్ని పంచుకోవడంలో ముందుంటారు.
భద్రాద్రి రాములోరికి కష్టమొచ్చింది. ఏటా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకునే రామయ్య.. ఈ ఏడాది నిరాడంబరంగా చేసుకోవాల్సి వచ్చింది. 'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా గుబులు పుట్టిస్తున్న నేపథ్యంలో రాములోరి పెళ్లికి కూడా కష్టం వచ్చి పడింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో భక్తులు ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది.
'కరోనా వైరస్'కు అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. 21 రోజులపాటు లాక్ డౌన్ అమలులో ఉండనుంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా అన్ని కార్యకలాపాలు ఆగిపోయాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.