Sobhita Viral Video: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని హీరో నాగచైతన్య గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కానీ స్టార్ హోదాను మాత్రం దక్కించుకోవడం లేదు.. ఇకపోతే సమంతను ప్రేమించి పెళ్లి చేసుకుని, విడాకులు ఇచ్చి శోభితాను వివాహం చేసుకున్నారు.
Sobhita Saree Cost: అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు నాగచైతన్య, శోభిత మూడు ముళ్ళు ఏడడుగులతో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య సాంప్రదాయంగా ఒకటయ్యారు. బ్రాహ్మణ పద్ధతిలో వీరి వివాహం చాలా ఘనంగా జరిగింది. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లికి సంబంధించి ఒక మంచి పెళ్లి సెట్ కూడా వేశారు. ఆ సెట్లోనే నాగచైతన్య , శోభిత వివాహం చేసుకున్నారు.
Naga Chaitanya - Sobhita: నాగచైతన్య - శోభిత ధూళిపాళ ప్రేమించుకుని ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి సమయం కూడా ఆసన్నమైంది. ఇదిలా ఉండగా ఆగస్టు 8వ తేదీన నాగచైతన్య - శోభిత నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక ఇప్పుడు డిసెంబర్ 4వ తేదీన వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.
Naga Chaitanya Sobhita Wedding Outfit: శోభిత ధూళిపాల త్వరలో నాగచైతన్య.. వివాహం చేసుకొని అక్కినేని కోడలుగా మారబోతోంది. ఈ నేపథ్యంలోనే పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో తన పెళ్లి కోసం కావలసిన దుస్తులను ఆమె స్వయంగా ఎంచుకుంటున్నట్లు సమాచారం.
Naga Chaitanya wedding card: నాగచైతన్య శోభిత పెళ్లికి సంబంధించిన పెళ్లి కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. మొత్తానికి అయితే రూమర్స్ కాస్త బ్రేక్ పడ్డాయి.
Sobhita love story: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య , సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో పెళ్లైన నాలుగేళ్లకే వివాహం కాస్త పెటాకులయ్యింది.అలా విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇక ఇప్పుడు శోభితాను వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు నాగచైతన్య.
Naga Chaitanya wedding date: నాగచైతన్య, శోభిత పెళ్లి తారీకు పైన క్లారిటీ వచ్చేసింది. వీరిద్దరి నిశ్చితార్థం అయిన దగ్గర నుంచి.. వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం వీరిద్దరి పెళ్లిరోజు గురించి ఒక వార్త తెగ వినిపిస్తోంది.
Samantha- Naga Chaitanya: తాజాగా సమంత.. ఇన్ డైరెక్ట్ గా నాగచైతన్య పై చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో తనకు జీవితానికి సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా.. దానికి సమాధానం గా సమంత చెప్పిన జవాబు.. తప్పకుండా నాగచైతన్య, శోభితపై పంచ్ అని అందరూ అభిప్రాయపడుతున్నారు.
Samantha Naga Chaitanya : నాగచైతన్య, శోభిత దూళిపాల పెళ్లి పనులు ఈమధ్య పసుపు దంచే కార్యక్రమంతో ఘనంగా మొదలైన సంగతి తెలిసిందే. ఈ ఫోటోలను శోభిత తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఈ క్రమంలో.. వీరిద్దరు పెళ్లి నవంబర్ నెలలో అనగా కార్తీకమాసంలో.. ఉంటుందని తెలుస్తోంది. తాజాగా వీరిద్దరి పెళ్లి పత్రిక సమంతకు కూడా చేరబోతోందని వినికిడి.
Sobhita Dhulipala and Naga Chaitanya wedding : నాగచైతన్య శోభిత పెళ్లి పనులు మొదలైపోయాయి. ఈరోజు శోభిత ఇంట్లో ఘనంగా పసుపుదంచే.. కార్యక్రమాన్ని జరిపార కుటుంబ సభ్యులు. ఈ ఫోటోలను శోభిత తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. నాగచైతన్య.. ఇంట్లో కార్యక్రమం కు సంబంధించిన ఫోటోలు మాత్రం ఇంకా విడుదల చేయలేదు.
Sobhita dhulipala in news: శోభితా ధూళి పాళ , అక్కినేని నాగచైతన్యకు ఇటీవలే ఎంగెజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. కొద్ది మంది అతిథులు మధ్య ఈ వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. నాగార్జున తన ఎక్స్ ఖాతాలో వీరి ఎంగెజ్ మెంట్ పిక్స్ ను సైతం షేర్ చేశారు.
Naga Chaitanya and Sobhita Dhulipala: నిశ్చితార్థం తర్వాత తొలిసారి నాగచైతన్య, శోభిత ధూళిపాల బిగ్ బాస్ హౌస్ లోకి అతిథిగా రాబోతున్నట్లు సమాచారం. నాగర్జున హోస్టుగా చేస్తున్న ఈ కార్యక్రమానికి ఈ జంట ప్రత్యేక అతిధులుగా రాబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Sobhita Dhulipala item song: అక్కినేని నాగచైతన్య కాబోయే భార్య శోభిత ధూళిపాల.. డాన్ సీరీస్ 3 లో రణవీర్ సింగ్ పక్కన ఐటమ్ సాంగ్ చేయబోతుందంటూ.. వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం శోభితకు సంబంధించిన ఈ వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి.
Naga Chaitanya Girlfriends: సమంతతో విడాకులు తీసుకున్న.. నాగచైతన్య ఇప్పుడు శోభిత ధూళిపాలతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నాగచైతన్య గురించిన.. ఒక మీమ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగచైతన్య హీరోగా నటించిన ఒక సినిమాలో జరిగిన కథ.. నిజజీవితంలో కూడా జరుగుతోంది.. అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ అది ఏం సినిమానో తెలుసా?
Naga Chaitanya:
నాగచైతన్య, శోభిత ప్రేమలో ఉన్నారని ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న వార్తలకి…ఇప్పుడు ఫైనల్ గా క్లారిటీ దొరికేసింది. ఇద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.