COVAXIN Price: దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ ప్రికాషన్ డోసు 18 ఏళ్ల దాటిన ప్రతి ఒక్కరూ తీసుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో.. టీకాల ధరలు భారీగా తగ్గాయి. ఒక డోసు టీకా ధర ఎంతంటే?
Covishield booster dose: కరోనా వైరస్ కొత్త వేరియంట్ భయాలతో.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు ఇచ్చేందుకు అనుమతులు కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకుంది సీరమ్. త్వరలోనే ఈ దరఖాస్తుపై నిర్ణయం వెలువడే అవకాశముంది.
SII CEO Adar Poonawalla : తమకు భారత ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, వారి శ్రేయస్సును కాదని విదేశాలకు కోవిడ్19 వ్యాక్సిన్ ఎగుమతి చేయడానికి ప్రయత్నించలేదన్నారు. జనాభాలో భారత్ రెండో అతిపెద్ద దేశమని, కేవలం రెండు మూడు నెలల్లో దేశ ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
కరోనావైరస్ (Coronavirus) మహమ్మారిని అరికట్టేందుకు భారత్‌లో తయారవుతున్న పలు వ్యాక్సిన్ల పురోగతి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సమీక్షించిన విషయం తెలిసిందే. శనివారం ఆయన అహ్మదాబాద్, హైదరాబాద్, పూణే నగరాల్లో పర్యటించి జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్లను సందర్శించారు.
ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ (Oxford-AstraZeneca) సంయుక్తంగా కోవిడ్-19 (Coronavirus) వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ తుది దశ ట్రయల్స్ (Covid-19 vaccine ) భారత్‌తోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో ముమ్మరంగా జరుగుతున్నాయి.
కోవిడ్-19 (Coronavirus) 19) వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ (AstraZeneca) తో కలిసి భారత ఫార్మ దిగజం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా జతకట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ ఎప్పటికల్లా అందుబాటులోకి వస్తుందన్న విషయంపై సీరం సంస్థ సీఈవో అదర్ పూనావాలా (Adar Poonawalla) గురువారం కీలక ప్రకటన చేశారు.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ నియంత్రణ కోసం ఫార్మ దిగ్గజ కంపెనీలన్నీ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలో కోవీషీల్డ్ టీకా మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఎన్రోల్మెంట్ ప్రక్రియ పూర్తి అయినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ (ICMR) సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) గురువారం పేర్కొన్నాయి.
కోవిడ్-19 (Coronavirus) వ్యాక్సిన్‌ను ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ (AstraZeneca Vaccine) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ టీకా చివరిదశ ప్రయోగాల్లో ఓ వాలంటీర్ అస్వస్థతకు గురికావడంతో ప్రపంచవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ (clinical trials) ను తాత్కాలికంగా నిలిపివేసి.. మళ్లీ పున:ప్రారంభించారు.
ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ( AstraZeneca-Oxford ) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్ 19 కోవిషీల్డ్ వ్యాక్సిన్ ( covishield vaccine ) క్లినికల్ ట్రయల్స్ భారత్‌లో మళ్లీ పున:ప్రారంభం కానున్నాయి. ఇటీవల కాలంలో ఈ కరోనా (Coronavirus) వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ అస్వస్థతకు గురికావడంతో.. చివరి దశ ప్రయోగాలకు భారత్‌తో సహా అన్నీ దేశాల్లో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ (COVID-19 vaccine) కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఉమశమనం కలిగించేలా శుభవార్తను వెల్లడించింది.
కోవిడ్19 వ్యాక్సిన్‌ను ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ సంయుక్తంగా మరికొన్ని రోజుల్లో అందిస్తాయనుకున్న తరుణంలోనే.. చివరిదశ ప్రయోగాలకు తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలలో ఆక్స్ఫర్డ్ టీకా చివరిదశ ప్రయోగాలు జరుగుతున్న క్రమంలోనే.. బ్రిటన్‌లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ అస్వస్థతకు గురయ్యాడు.
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్ (Coronavirus) వ్యాక్సిన్ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే చివరి దశ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్న ఓ వాలంటీర్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో దీనిని నిలిపివేస్తున్నట్లు ఆక్స్‌ఫర్ట్ పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.