Turmeric Side Effects: చాలామంది శరీరానికి పసుపు మంచిదని అతిగా ఆహారాల్లో వినియోగిస్తూ ఉంటారు. నిజానికి ఇలా వినియోగించడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండెపోటుతో పాటు ఇతర సమస్యలు కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
Turmeric Side Effects In Telugu: మన వంటకాల్లో పసుపు వాడకం సర్వసాధారణం. పసుపు ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటిసెప్టిక్ వంటి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే కొంతమంది మాత్రం పసుపునకు మాత్రం దూరంగా ఉండాలి. వాళ్లు ఎవరంటే..?
Side Effects of Turmeric: మన తెలుగువారు ప్రతి కూరలోనూ దాదాపు పసుపును వినియోగిస్తారు. దీనిలో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొందరు మాత్రం ఈ పసుపు తినడం వల్ల జబ్బులు బారిన పడే అవకాశం ఉంది.
Turmeric Milk Side Effects In Summer: పసుపు, పాలను అతిగా తాగడం వల్ల చాలా రకాల దుష్ర్పభావాలు కలుగుతాయి. అంతేకాకుండా పొట్ట సమస్యలతో బాధపడేవారు ఈ పాలను తాగితే తీవ్ర సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
Side Effects Of Turmeric : పసుపు ఔషదాల గని అనే చెప్పాలి. దీనిలో ఎన్నో అద్భుత గుణాలు దాగి ఉన్నాయి. దీనిని పరిమితికి మించి ఎక్కువ తీసుకుంటే రోగాల బారిన పడే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.