Shani Margi 2022: అక్టోబర్ 23, 2022న శని చక్రం తిప్పబోతుంది. శని యొక్క సడే సతి, ధైయాతో బాధపడుతున్నవారికి శని ప్రత్యక్ష సంచారం వల్ల ఉపశమనం లభించనుంది. అంతేకాకుండా వారు భారీగా ప్రయోజనం పొందనున్నారు.
Shani Margi 2022 Date: శనిదేవుడు ప్రస్తుతం మకరరాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. అక్టోబరు 23 నుంచి అతని నడకలో మార్పు వస్తుంది. ఇది కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Shani Gochar 2022: ప్రస్తుతం శనిదేవుడు మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. అక్టోబరు 23 నుంచి శని మార్గంలో ఉంటాడు. దీని ప్రభావం కారణంగా మూడు రాశులవారు భారీగా లాభపడనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.