Shani Rashi Parivartan 2023: శని గ్రహం వచ్చే నెలలో కుంభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీంతో చాలా రాశులవారు ఊహించని లాభాలు పొందే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Shani ki Sade Sati Dhaiya: శని దేవుని చెడు ప్రభావం వల్ల జీవితంలో చాలా రకాల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా జీవితంలో బాధపడే అవకాశాలు కూడా ఉన్నయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Shani Vakri 2023 Effect: వచ్చే సంవత్సరంలో శని గ్రహనం తిరోగమనం చెందబోతున్నాడు. దీంతో పలు రాశువారికి దుష్ర్పభాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి 5 రాశువారు ఈ క్రమంలో పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Saturday Remedies: ఈ రోజున శని గ్రహంతో పలు రాశులు ఒకే రాశిలో సంచారం చేస్తున్నాయి. దీంతో పలు రాశుల వారిపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా శని నివారాణాలు చేయాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Shani Dev: సూర్యుడు, బుధుడు, శుక్ర గ్రహాలు ఒకే రాశిలోకి సంచారం చేసినందున పలు రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బలపడే అవకాశాలున్నాయి.
Shani Dev Stone Ring: శని దేవుని అతి ప్రీతికరమైన నీలమణి రత్నాన్ని ధరిస్తే మంచి ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Shani Gochar 2022: శని దేవుని ప్రభావంతో మనిషి జీవితంలో చాలా రకాల మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చెడు ప్రభావవం వల్ల అన్ని రాశువారు తీవ్ర ఇబ్బందుల పాలవుతారు. అయితే చెడు ప్రభావం నుంచి ఎలా ఉపశనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Shani Dev: శని దేవుడి అనుగ్రహం ప్రతి ఒక్కరినీ జీవితాన్ని మార్చివేస్తుంది. శనిదేవుడు మీపట్ల దయ చూపితే.. దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి. శనివారం ఉదయం కనిపించే ఈ ప్రత్యేక సంకేతాలు మీ జీవితం మారబోతోందని సంకేతం.
Remedies for Shani Dev: శని దేవుడి చెడు ప్రభావం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజూ ఉసిరి చెట్టు కింద దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కాకులకు ఆహారంగా విత్తనాలను సమర్పించాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.