SEBI Recruitment 2020: ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోన్న వారికి గుడ్ న్యూస్. ఇండియన్ స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ అయిన సెబీ ( Securities and Exchange Board Of India ) లో 147 పోస్టుల భర్తీకి నోటిషికేషన్ జారీ అయింది. ఈ 147 ఉద్యోగాల్లో జనరల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆఫీషియల్ లాంగ్వేజ్, లీగల్, ఇంజినీరింగ్ రంగాల్లో గ్రేడ్ ఏ ( అసిస్టెంట్ మేనేజర్ ) విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. కొంత కాలం క్రితం లాక్‌డౌన్ వల్ల సెక్యూరీటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్ఢ్ ఆఫ్ ఇండియా ఈ నోటిఫికేషన్ ఆలస్యంగా విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.