కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామాలకు సైతం పరిచయమైన పదం శానిటైజర్. చేతులు శుభ్రం చేసుకునేందుకు వాడాల్సిన ఈ శానిటైజర్ (Sanitizer Consumption In Prakasam)ను తాగిన ఘటనలో 9 మంది మరణించారు.
ఆల్కాహాల్కి బానిసైన ఓ యువకుడు లాక్ డౌన్ కారణంగా ఆల్కహాల్ లభించడం లేదని శానిటైజర్ తాగి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం చోటుచేసుకుంది. కేరళలోని కుయంకుళంలో మద్యం దొరకడం లేదనే ఆందోళనతో షేవింగ్ క్రీమ్ లోషన్ తాగి ప్రాణాలు కోల్పోయాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.