రష్యన్ కరోనా వ్యాక్సిన్ ( Russian vaccine ) స్పుత్నిక్ వి ( Sputnik v ) పై భారత్ దృష్టి పెట్టిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. వ్యాక్సిన్ పనితీరుపై భారత అభ్యర్ధన మేరకు రష్యా ఆ సమాచారాన్ని పంపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.