ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ ( Rajasthan Royals ), చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై రాజస్థాన్ 16 పరుగుల తేడాతో గెలిచి తన సత్తా చాటుకుంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) జట్టు కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్‌కి దిగింది.
ఐపిఎల్ 2020 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals ) జట్టు ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు స్కోర్ చేసింది.
RR vs CSK matches highlights: ఐపిఎల్ 2020లో భాగంగా నేడు మంగళవారం షార్జా క్రికెట్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌తో రాజస్థాన్ రాయల్స్ తమ ఐపిఎల్ పోరును ప్రారంభించనుంది. ఐపిఎల్‌లో మూడుసార్లు టైటిల్ గెల్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ( Chennai Super Kings ) రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.